50-ST-CURRENT AFFAIRS OCT 15 to 31

ఆన్ లైన్ మాక్ టెస్టులు (325 Tests) రాయడానికి (అన్నీ స్టేట్ మెంట్ మోడల్స్)
http://telanganaexams.com/mains-tests/
Offline గ్రాండ్ టెస్టుల వివరాలకు (హైదరాబాద్, ఖమ్మంలో మాత్రమే) ఈ లింక్ ఓపెన్ చేయండి

http://telanganaexams.com/rightchoice/

1. కొత్త ఎలక్ట్రానిక్స్ విధాన ముసాయిదా 2018కి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది తప్పు
1) ఎలక్ట్రానిక్స్ , పరిశోధన, అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం కల్పించేందుకు ముసాయిదా ప్రకటించారు
2) 2020 నాటికి దేశీయంగా 100కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేసి రూ.60కోట్ల స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేయాలన్నది లక్ష్యం
3) రక్షణ, వ్యవసాయ, ఆరోగ్య, స్మార్ట్ సిటీలు, ఆటోమేషన్ రంగాల్లో 5G, కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ తో సమస్యల పరిష్కారానికి స్టార్టప్స్ కి ప్రోత్సాహం
4) యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ విదేశీ వర్సిటీల్లో పరిశోధనలకు అవకాశాలు కల్పించడం
2. BS-IV వాహనాలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది కరెక్ట్

1) 2020 ఏప్రిల్ 1 నుంచి BS-IV వాహనాలను అమ్మొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ రోజు నుంచి BS-IV ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తాయి
2) 2018 డిసెంబర్ నుంచి BS-IV నిబంధనలు అమల్లోకి వస్తాయి
3) వెహికిల్స్ నుంచి వెలువడే పొగతో వాతావరణంలో కాలుష్య స్థాయి పెరుగుతోంది. దాంతో భారత్ స్టేట్ ఉద్గార నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది
3. మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల గురించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
4. గుజరాత్ లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహంనకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది కరెక్ట్

1) 2018 అక్టోబర్ 31 నాడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించారు
2) నర్మదా నది తీరంలోని కేవడియా దగ్గర 182 మీటర్ల ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీని పేరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ
3) విగ్రహ నిర్మాణ వ్యయం రూ.2,989 కోట్లు
4) 2013లో ఈ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 33 నెలల్లో లారెన్స్ అండ్ టుబ్రో కంపెనీ విగ్రహాన్ని నిర్మించింది
5. సియోల్ శాంతి బహుమతికి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్
1) అంతర్జాతీయ సహకరాం, ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి చేసిన సేవలకు ప్రధాని నరేంద్రమోడీకి ఈ అవార్డు ప్రకటించారు
2) 1990లో జరిగిన 24వ ఒలింపిక్ క్రీడల విజయానికి గుర్తుగా ఈ పురస్కరం ప్రారంభమైంది
3) దక్షిణ కొరియా దేశం ప్రతి రెండేళ్ళకోసారి ఈ అవార్డును ప్రదానం చేస్తుంది
6. ప్రపంచంలోనే అతి పెద్ద ఆంఫిబియస్ ప్లేన్ ( నీటిలో, ఆకాశంలోనే ప్రయాణించే విమానం) ఏజీ 600ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది ?
7. రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కుదుర్చుకున్న చరిత్రాత్మక ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనది ఏది

1) రెండు దేశాల్లోని క్షిపణుల సంఖ్య తగ్గించే లక్ష్యంత మధ్యంతర శ్రేణి అణ్వస్త్ర బలగాల ఒడంబడిక
2) 300 నుంచి 3400 మైళ్ళ శ్రేణి కలిగిన భూమి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణుల అభివృద్ధి, పరీక్షలు, నిల్వలపై నిషేధం ఉంది
3) ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు
8. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల విషయంలో పారదర్శకత కోసం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పార్టీలు స్వీకరించే విరాళాల గరిష్ట మొత్తంను ఎంత నుంచి ఎంతకి తగ్గించాలని ఎన్నికల సంఘం సూచించింది
9. తమ శాఖలో పనిచేసే సఫాయీ వాలా పేరును హౌస్ కీపింగ్ స్టాఫ్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖ ఏది
10. దివ్యాంగులు సులభంగా ఓట్లు వేసేందుకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ రూపొందించిన వాదా యాప్ ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ 2018 అక్టోబర్ 23నాడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. వాదా పూర్తి పేరేంటి ?
11. 2018 అక్టోబర్ లో నియామకాలు - పదవులు జతపరచండి
1) తుషార్ మెహతా
2) మన్నెం నాగేశ్వరరావు
3) డాక్టర్ దశరథ్ రామ్
4) సంజయ్ కుమార్ మిశ్రా

ఎ) ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధిపతి
బి) సీబీఐ డైరెక్టర్
సి) DRDL డైరెక్టర్
డి) భారత సొలిసిటర్ జనరల్
12. 2018 నోబెల్ అవార్డులు - స్వీకరించిన వారిని జతపరచండి
1) వైద్యశాస్త్రం
2) భౌతిక శాస్త్రం
3) రసాయన శాస్త్రం
4) శాంతి బహుమతి

ఎ) డాక్టర్ డెనిస్ ముక్వెగె, నాదియా మురాద్
బి) ఆర్థర్ ఆష్కిన్, గెరార్డ్ మోరో, డోనా స్ట్రీక్ లాండ్
సి) ఫ్రాన్సిస్ అర్నాల్డ్, జార్జ్ స్మిట్, గ్రెగరీ వింటర్
డి) తసుకు హోంజో, జేమ్స్ పి. అల్లిసన్
13. అంతర్జాతీయ సౌర కూటమి ( ISA - International Solar Alliance) విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన ఏ ఇద్దరు దేశ నాయకులకు అవార్డు ప్రకటించారు
14. అమెరికాలోని ఓర్లాండోలో 2018 International Association of Chiefs of Police యొక్క Leadership in Human and Civil Rights Individual Award కి ఎంపికైన రాచకొండ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ ఎవరు ?
15. సిక్కింను సేంద్రీయ రాష్ట్రంపై ఈ కింది ప్రకటనల్లో ఏది కరెక్ట్

1) సిక్కిం సేంద్రీయ వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నట్టు 2003లో అధికారికంగా ప్రకటించింది
2) సిక్కిం పర్యావరణ విధానాలను అత్యుత్తమమైనవిగా ప్రకటించిన ఐరాస ఆహార, వ్యవసాయ విభాగం FAO అవార్డు ప్రకటించింది
3) ఈ ఫ్యూచర్ పాలసీ అవార్డ్ ను 25 దేశాలకు చెందిన 51 నామినేషన్లతో పోటీపడి సిక్కిం గెలుచుకుంది
4) ఐరాసకి చెంది FAO, World Future Council, IFOAM ఆర్గానిక్ ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్తంగా అవార్డును ప్రదానం చేస్తున్నాయి
16. అంతర్జాతీయ సహకారం, విశ్వ ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహాన్ని అందించినందుకు 2018 కి ఎవరికి సియోల్ శాంతి పురస్కారం లభించింది
17. ప్రవాస భారతీయులతో పెళ్ళిళ్ళకు సంబంధించి కేసులను పరిశీలించేందుకు ఎక్కడ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు ?
18. తెలుగుతో పాటు ఐదు భారతీయ ప్రాంతీయ భాషల్లో డిజిటల్ సాక్షరతా గ్రంథాలయం అందుబాటులోకి తెచ్చిన సోషల్ మీడియా ఏది ?
19. తీర గస్తీ దళ విమానాల ఆధునీకరణకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. 17 డోర్నియర్ విమానాలను ఆధునీకరించనున్నారు. రూ.950కోట్ల ఖర్చయ్యే ఈ ఆధునీకరణ పనులను ఏ సంస్థకి అప్పగించారు ?
20. 2018 అక్టోబర్ లో జరిగిన వివిధ క్రీడా పోటీలు, విజేతల గురించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్

1) ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ గెలుచుకున్న భారతీయ ఆటగాడు - సౌరభ్ కొఠారి
2) రాజ్ కోట్ లో జరిగిన వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ తరపున మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన పిన్న వయస్కుడు పృథ్వీ
3) తెలంగాణ చెస్ క్రీడాకారుడు హర్ష భరత్ కోటి.. గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు
4) బ్యూనస్ ఎయిర్స్ లో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్ లో తొలి స్వర్ణం గెలుచుకున్న వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్ రినుంగా (మిజోరాం)
21. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు

1) 2018 కప్ ను భారత్ గెలుచుకుంది
2) ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని 2011లో ప్రారంభించారు. మొదటి టోర్నీలో భారత్ విజేత
3) 2014, 2015, 2017 ల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించలేదు
4) 2018 టోర్నీలో ఒమన్, భారత్, మలేసియా, పాకిస్తాన్, దక్షిణకొరియా, జపాన్ పోటీ పడ్డాయి.
22. స్విస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా ఎవరు నిలిచారు
23. విజయ్ హజారే వన్డే ట్రోఫీకి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్

1) బెంగళూరులో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాదితో ఢిల్లీని ఓడించి ఈ ట్రోఫీని ముంబై జట్టు గెలుచుకుంది
2) ముంబై జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
3) విజయ్ హజారే ట్రోఫీ ముంబైకి మూడోసారి దక్కింది
24. 018 అక్టోబర్ లో 5 హైకోర్టులకు కొత్తగా ప్రధాన న్యాయమూర్తుల నియామకం జరిగింది. వారిని జతపరచండి
1) బొంబాయి హైకోర్టు
2) కలకత్తా హైకోర్టు
3) గువాహటి హైకోర్టు
4) ఉత్తరాఖండ్ హైకోర్టు
5) సిక్కిం హైకోర్టు

ఎ) జస్టిస్ NH పాటిల్
బి) జస్టిస్ డి.కె. గుప్తా
సి) జస్టిస్ ఎ.ఎస్. బోపన్న
డి) జస్టిస్ రమేశ్ రంగనాధన్
ఇ) జస్టిస్ విజయ్ కుమార్ బిస్త్
25. దేశంలోనే మొదటిసారిగా భూగర్భంలో రైల్వే స్టేషన్ ను ఎక్కడ నిర్మిస్తున్నారు ?