48-ST-CURRENT AFFAIRS OCT 1 to 15

ఆన్ లైన్ మాక్ టెస్టులు (325 Tests) రాయడానికి (అన్నీ స్టేట్ మెంట్ మోడల్స్)
http://telanganaexams.com/mains-tests/
Offline గ్రాండ్ టెస్టుల వివరాలకు (హైదరాబాద్, ఖమ్మంలో మాత్రమే) ఈ లింక్ ఓపెన్ చేయండి

http://telanganaexams.com/rightchoice/

1. ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఈ కింది వానిలో ఏది కరెక్ట్ ?
1) ఈ కాన్ఫరెన్స్ లో భారత రాయబారిగా, భారత శాశ్వత ప్రతినిధిగా పంకజ్ శర్మ నియమితులయ్యారు
2) నిరాయుధీకరణ కాన్ఫరెన్స్ ఐరాస అనుబంధ సంస్థ కాదు
3) ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత ప్రాతినిధ్యం ద్వారా UNO తో కలసి పనిచేస్తుంది
4) 1979లో ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ కాన్ఫరెన్స్ ఏర్పాటైంది
2. ఈ కింది నియామకాలకు సంబంధించి జతపరచండి
1) సరిహద్దు భద్రతా దళం (BSF) కొత్త డైరక్టర్ జనరల్
2) సశస్త్ర సీమా బల్ కొత్త డైరక్టర్ జనరల్
3) జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారు

ఎ) ఆర్. ఎన్ .రవి
బి) ఎస్.ఎస్. దేశ్ వాల్
సి) రజనీకాంత్ మిశ్రా
3. అల్ఫోన్సో మామిడికి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది తప్పు
4. సహ్యోగ్ హాప్ TAC 2018 కి సంబంధించి ఈ కింది వాటిల్లో సరైనవి ఏది
5. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల 2018కి సంబంధించి ఈ ప్రకటనల్లో ఏది సరైనది
1) మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం - హర్యానా
2) రెండు, మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు - గుజరాత్, మహారాష్ట్ర
3) ఉత్తమ జిల్లా - సతారా ( మహారాష్ట్ర )
4) రెండో ఉత్తమ జిల్లా - రెవారీ (హర్యానా), పెద్దపల్లి ( తెలంగాణ)
6. 2018 అక్టోబర్ లో వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు జతపరచండి
1) ఫెనెస్టా ఓపెన్ జాతీయ ఛాంపియన్షిప్ టెన్నిస్ టోర్నీలో డబుల్స్ టైటిల్స్ సాధించారు
2) భారత్ క్రికెట్ జట్టు తరపున చిన్న వయసులో టెస్ట్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడు
3) భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన 56వ వ్యక్తి
4) అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య ప్రపంచ అండర్ 16 విజేత

ఎ) సామ సాత్విక, మహక్ జైన్
బి) పృథ్వీ షా
సి) హర్ష భరత్ కోటి
డి) కీర్తన పాండియన్
7. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కి సంబంధించి కింది స్టేట్ మెంట్స్ లో ఏది తప్పు
8. గాంధీజీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ్ జన్ తో తెనె కహియే భజన గీతాన్ని రాసిన 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ గుజరాతి కవి ఎవరు ?
9. పారా ఆసియా క్రీడలు, యూత్ ఒలింపిక్స్ పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు - వారి క్రీడాంశాలను జతపరచండి
1) పవర్ లిఫ్టింగ్
2) స్విమ్మింగ్ బటర్ ఫ్లై
3) ఎయిర్ రైఫిల్
4) జూడో విభాగం
5) మెడ్లే

ఎ) సుయశ్ జాదవ్
బి) దేవాన్షికి
సి) తుషార్ మానే
డి) తబాబి దేవి
ఇ) ఫర్మాన్ భాషా
10. ఇండియా కరప్షన్ సర్వేకి సంబంధించి రాష్ట్రాలు - స్థానాలు ఏ స్టేట్ మెంట్ తప్పు
1) ఉత్తరప్రదేశ్ - మొదటి స్థానం
2) పంజాబ్ - రెండో స్థానం
3) తెలంగాణ - ఎనిమిదో స్థానం
4) ఆంధ్రప్రదేశ్ - 11వ స్థానం
5) తమిళనాడు - మూడో స్థానం
11. పారా ఆసియా క్రీడలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు
1) ఇండోనేషియా రాజధాని జకర్తాలో పారా ఆసియా క్రీడలు జరిగాయి
2) ఈ క్రీడల్లో భారతీయ ఆటగాళ్లు 13 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు
3) జావెలిన్ త్రోలో సందీప్ చౌదరి, స్విమ్మింగ్ లో సుయాశ్ జాదవ్ స్వర్ణాలు సాధించారు
4) పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ లో మనీష్ నర్వాల్ స్వర్ణం సాధించాడు
12. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత్ ఎంపికకు సంబంధించిన ఈ ప్రకటనల్లో ఏది సరైనవి
1) 2018 అక్టోబర్ 12న జరిగిన ఎన్నికల్లో 188 ఓట్లతో భారత్ గెలిచింది
2) 2019 జనవరి 1 నుంచి 3యేళ్ళ పాటు మానవ హక్కుల మండలిలో భారత్ సభ్యదేశంగా ఉంటుంది
3) 2011-14, 2014-17 మధ్య భారత్ రెండు సార్లు మానవ హక్కుల మండలికి సభ్యదేశంగా ఎన్నికైంది
13. DSRV కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది కరెక్ట్
14. సౌభాగ్య పథకం గురించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు
1) సౌభాగ్య పథకం - ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన
2) 2017 సెప్టెంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు
3) 2019 మార్చి 31 నాటికి దేశంలోని అన్ని నివాస గృహాలకు విద్యుత్తు సదుపాయం కల్పించాలన్నది లక్ష్యం
4) సౌభగ్య పథకానికి అయ్యే ఖర్చు : రూ.16,320 కోట్లు
15. ఇటీవల ఏ దేశం మరణ శిక్షను రద్దు చేసింది. ఇప్పటికే ప్రపంచంలో 142 దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి
16. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ రాసిన ఆత్మకథ పేరేంటి
17. పుస్తకాలు - రచయితలు జతపరచండి
1) ఛేంజింగ్ ఇండియా
2) ఎ రూరల్ మేనిఫెస్టో రిలీజింగ్ ఇండియాస్ ఫూచర్ త్రూ హెర్ విలేజెస్
3) టైమ్ లెస్ లక్ష్మణ్ (కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ గురించి)
4) ప్రైవసీ యూజ్ సీక్రసీ
5) అటల్జీ నే కహా (ఏబీ వాజ్ పేయి గురించి)

ఎ) బ్రిజేంద్ర రేహి
బి) ఉషా శ్రీనివాస్ లక్ష్మణ్
సి) మాడభూషి శ్రీధర్
డి) మన్మోహన్ సింగ్
ఇ) వరుణ్ గాంధీ
18. 2018 మ్యాన్ బుకర్ ప్రైజ్ కి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏ ప్రకటన కరెక్ట్
ఎ) ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మకమైనది మ్యాన్ బుకర్ ప్రైజ్
బి) ఈ ఏడాది ఐర్లాండ్ రచయిత్రి అన్నా బర్న్స్ 2018 అక్టోబర్ 16న అందుకున్నారు
సి) అన్నా బర్న్స్ రాసిన మిల్క్ మ్యాన్ నవలకి ఈ అవార్డు దక్కింది
డి) ఈ అవార్డుకి ఎంపికైన మొదటి ఉత్తర ఐరిష్ మహిళ
19. మహా సముద్రాల్లో లోతైన అధ్యయనానికి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏవి కరెక్ట్
ఎ) ఐదు మహాసముద్రాల్లోని లోతుల్లో పరిశోధనలు చేపట్టేందుకు ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు
బి) ఫైవ్ డీప్ ఎక్స్ పెడీషన్ అనే భారీ మానవసహిత ప్రాజెక్టు
సి) డీప్ సబ్ మెర్జిన్స్ వెహికిల్ అమిటింగ్ ఫ్యాక్టర్ అనే సబ్ మెర్సిబుల్ వాహనాన్ని ఉపయోగిస్తారు
డి) 36 వేల అడుగుల లోతుల్లోకి మానవులు చేరుకునే అవకాశం ఉంది
20. అక్టోబర్ 2018 లో నియామకాలు జతపరచండి
1) జాతీయ న్యాయసేవల అథారిటీ కార్యనిర్వాహక ఛైర్మన్
2) సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి
3) DRDA మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరక్టర్ జనరల్
4) భారత సొలిసిటర్ జనరల్

ఎ) తుషార్ మెహతా
బి) జస్టిస్ రంజన్ గొగోయ్
సి) MSR ప్రసాద్
డి) జస్టిస్ మదన్ బి. లోకుర్
21. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్ పథకంలో రాష్ట్రానికి చెందిన ఏ జిల్లాకి అవార్డు అవార్డు దక్కింది. మొత్తం తొమ్మిదింటిలో 8 అవార్డులు ఈ జిల్లాకే దక్కాయి
22. 2018 అక్టోబర్ నెలకు సంబంధించి కమిటీలు - కమిషన్లు ఏది సరైనది
1) దివాలా చట్ట కమిటీ - ఇంజేటి శ్రీనివాస్
2) లైంగిక వేధింపుల నియంత్రణపై కేంద్ర మంత్రుల బృందం - రాజ్ నాథ్ సింగ్