30-ST-CURRENT AFFAIRS SEPT 1 to 15th

ఆన్ లైన్ మాక్ టెస్టులు (325 Tests) రాయడానికి (అన్నీ స్టేట్ మెంట్ మోడల్స్)
http://telanganaexams.com/mains-tests/
Offline గ్రాండ్ టెస్టుల వివరాలకు (హైదరాబాద్, ఖమ్మంలో మాత్రమే) ఈ లింక్ ఓపెన్ చేయండి

http://telanganaexams.com/rightchoice/

=================================================================

1. ఆసియా క్రీడల గురించి ఈ కింది వాటిలో ఏ ప్రకటన కరెక్ట్

ఎ) 1951లో మొదటి ఆసియా క్రీడలు ఢిల్లీలో జరిగాయి
బి) 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకూ ఇటీవల ఆసియా క్రీడలు జరిగాయి
సి) 1951 తర్వాత మళ్ళీ 1982లో మాత్రమే ఆసియా క్రీడలు భారత్ లో జరిగాయి
డి) 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాలు పాల్గొన్నాయి
2. ఇండోనేషియాలో జరిగిన 18వ ఆసియా క్రీడలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా ఉన్నది గుర్తించండి

1) ప్రారంభ, ముగింపు వేడుకలు - గెలోరో బంగ్ కర్నోలో జరిగాయి
2) ఇండోనేషియా అధికార చిహ్నం - గరుడ పక్షి
3) ఆసియా క్రీడలు జకార్తా, పాలం బాగ్ లో జరిగాయి
4) ప్రస్తుతం ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో
3. ఆసియా క్రీడల ప్రారంభానికి సరిగ్గా 48 గంటల ముందు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఏ దేశ అథ్లెట్లు సొంత జెండాతో మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు ?
4. ఆసియా క్రీడలకు సంబంధించి ఈ కింది అంశాలను జతపరచండి
1) మొత్తం ఈవెంట్స్ సంఖ్య
2) మొత్తం క్రీడాంశాలు
3) పాల్గొన్న దేశాలు
4) భారత్ క్రీడాకారులు

ఎ) 572
బి) 45
సి) 47
డి) 465
5. భారత్ కు చెందిన క్రీడాకారులు - వాళ్ళ క్రీడాంశాలు జతపరచండి
1) అపూర్వ చండేల
2) భజరంగ్ పూనియా
3) మల్లేష్
4) జ్యోతి సురేఖ

ఎ) ఎయిర్ ఫిస్టల్
బి) కబడ్డీ
సి) రెజ్లింగ్
డి) ఆర్చరీ
6. తెలంగాణ అసెంబ్లీని ఏ ఆర్టికల్ కింద గవర్నర్ నరసింహన్ రద్దు చేస్తున్నట్టు 2018 సెప్టెంబర్ 6 ఉత్తర్వులు ఇచ్చారు ?
7. జాతీయ వారసత్వ నిర్మాణాల గుర్తింపునకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది కరెక్ట్
8. సంచలనం సృష్టించిన సెక్షన్ 377 గురించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది
1) సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరం
2) ఇది 1861 లో అమల్లోకి వచ్చింది
3) బ్రిటీష్ సొడొమీ చట్టం (బగ్గరీ యాక్ట్ 1533) ఆధారంగా రూపొందించారు
4) 1838లో థామస్ మెకాలే దీన్ని తయారు చేశారు
9. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనికి సంబంధించిన ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి తప్పు

1) ఈ తీర్పుతో సెక్షన్ 377కు వ్యతిరేకంగా 17యేళ్ళ పోరాటానికి తెరపడింది
2) లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జండర్, క్వీర్ లు మిగతా పౌరుల్లాగే అన్ని రాజ్యాంగ పరమైన హక్కులు పొందవచ్చు
3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది
4) స్వలింగ సంపర్కాన్ని చట్ట బద్దం చేసిన 30వ దేశంగా భారత్ నిలిచింది
5) ప్రస్తుతం 120 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగా గుర్తించడం లేదు
10. హైదరాబాద్ లో F-16 ఫైటర్ జెట్ ల రెక్కల తయారీని చేపట్టిన అమెరికాకి చెందిన రక్షణ, ఏరోస్పేస్ టెక్నాలజీ సంస్థ ఏది ?
11. ఈ కింది స్టేట్ మెంట్స్ చదవి అతను ఎవరో గుర్తించండి
1) 2018 కి కాళోజీ పురస్కార గ్రహీత
2) వరంగల్ జిల్లాకి చెందిన ఈయన 32 నవలలు, 100 కథలు రాశాలు
3) 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు
12. విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలపై ఆసక్తి పెంచేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2018 సెప్టెంబర్ 15న ప్రారంభించిన కార్యక్రమం ఏది
13. CGS విజయ్ గురించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్

1) దేశీయంగా నిర్మించిన ఈ గస్తీ నౌక 2018 సెప్టెంబర్ 14న జలప్రవేశం చేసింది
2) 98మీటర్ల పొడవైన ఈ నౌకని DRDA నిర్మించింది
3) చెన్నైలో జలప్రవేశం చేసిన ఈ నౌక ఒడిశాలోని పారాదీప్ కేంద్రంగా పనిచేయనుంది
14. దులీప్ ట్రోఫీకి సంబంధించిన స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్

1) దేశీవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీలో 57వ ట్రోఫీ మ్యాచులు జరిగాయి
2) దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా బ్లూ జట్టు నిలిచింది
3) తమిళనాడులోని దిండిగల్ లో 2018 సెప్టెంబర్ 7న జరిగిన మ్యాచ్ లో రెడ్ జట్టుపై బ్లూ జట్టు విజయం సాధించింది
4) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ : నిఖిల్ గుప్తా ( బ్లూ జట్టు బ్యాట్స్ మ్యాన్)
15. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ ను 2018 సెప్టెంబర్ నెలలో మరోసారి పొడిగించారు. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా ఉన్నది ఏది
16. 2018 సెప్టెంబర్ లో మానవాభివృద్ధి నివేదికను ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ ప్రకటనల్లో ఏది కరెక్ట్

ఎ) ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవన ప్రమాణాలే ప్రాతిపదికగా ఐరాస అభివృద్ధి కార్యక్రమం (UNDP) ఈ ర్యాంకులు ప్రకటిస్తుంది
బి) మొత్తం 189 దేశాలతో UNDP ఈ నివేదిక రూపొందించింది
సి) మానవాభివృద్ధి నివేదికలో భారత్ స్థానం 130
డి) ఆసియా సగటు HDI తో పోలిస్తే భారత్ 0.638 విలువతో కాస్త పెరిగింది
17. 2018 రామన్ మెగసెసే అవార్డులకు సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్
18. PSLV-C42 ప్రయోగానికి సంబంధించి ఈ కింది ప్రకనట్లో ఏవి కరెక్ట్

1) 2018 సెప్టెంబర్ 16న ప్రయోగించారు. ఇందులో 23 దేశాలకు చెందిన 243 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది
2) బ్రిటన్ కు చెందిన నోవా SAR, S1-4 ఉపగ్రహాలను ఈ రాకెట్ మోసుకెళ్లింది
3) S1-4 ఉపగ్రహం బరువు 444 కిలోలు. ఇది వనరులు, పర్యావరణ పర్యవేక్షణ, పట్టణాల నిర్వహణకు ప్రణాళికల తయారీకి ఉద్దేశించింది
4) నోవా SAR తో అడవులు మ్యాపింగ్, వరదలు లాంటి విపత్తులు గుర్తించవచ్చు
19. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకంనకు నాబార్డ్ రుణానికి సంబంధించి ఈ కింది పేర్కొన్న ప్రకటనల్లో ఏది తప్పు
20. మహిళల భదత్ర కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలు

1) నిర్బయ నిధుల నుంచి రూ.3 వేల కోట్లతో ప్రత్యేక పథకం అమలు
2) షీ-టీమ్స్ తరహాలో మహిళా గస్తీ బృందాల ఏర్పాటు, అత్యవసరంగా స్పందించేందుకు అభయం పేరుతో పోలీస్ వ్యాన్ లు
3) దేశ రాజధాని ఢిల్లీతో పాటు 10 మహా నగరాల్లో మహిళల భద్రతకి వివిధ సౌకర్యాల కల్పన
4) నిర్భయ నిధి కింద హైదరాబాద్ కి రూ.282.50 కోట్లు కేటాయింపు
వీటిల్లో తప్పుగా ఉన్నది ఏది
21. లైంగిక నేరస్తుల జాతీయ రిజస్టర్ గురించి చెప్పిన ఈ ప్రకటనల్లో ఏది కరెక్ట్
ఎ) 2018 సెప్టెంబర్ 21న ఈ జాతీయ రిజిష్టర్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది
బి) ఈ రిజిస్టర్ లో 4.40 లక్షల మంది క్రిమినల్స్ చిరునామా, వేలి ముద్రలు, ఆధార్, పాన్ నెంబర్లు, DNA నమూనాలు ఉంటాయి
సి) ఈ రిజిస్టర్ లో సమాచారాన్ని నేరాల తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లో 15యేళ్ళు, తీవ్రత ఎక్కవగా ఉన్న కేసుల్లో 25యేళ్ళ భద్రంగా ఉంచుతారు
డి) ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఇలాంటి డేటాబేస్ లు నడుస్తున్నాయి
22. భారత్ లో బహుముఖ పేదరికం 27.5శాతానికి తగ్గినట్టు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ( UNDP ) తెలిపింది. ఈ సూచీ ప్రకారం దేవంలో బహుముఖ పేదరికంగా ఎక్కువగా ఉన్న నాలుగు రాష్ట్రాలు ఏవి ?
23. 2018 సెప్టెంబర్ 5 నుంచి 6 వరకూ ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ 2018 ఎక్కడ జరిగింది ?
24. భారత స్ర్పింటర్ ద్యుతీ చంద్ జీవిత చరిత్రపై త్వరలో పుస్తకం రానుంది. దీన్ని ఎవరు రాస్తున్నారు ?
25. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్న భారత షూటర్ ఎవరు ?