MODEL MOCK TEST- కాంతి

1. పరమాణవులు ఏర్పరచే వర్ణపటం ?
2. దృశా తంతువు పనిచేసే సూత్రం
3. పుటాకార దర్పణం వక్రతా వ్యాసార్థం 40 సెం.మీ అయితే ఆ దర్పణం నాభ్యాంతరం ఎంత ?
4. ఒక కటక సామర్థ్యం-8 డయాస్టర్ లు అయితే, అది ఏరకమైన కటకం, దాని నాభ్యాంతరం ఎంత ?
5. సూర్యోదయం, సూర్యాస్తమయాలలో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం ఏమిటి ?
1. సూర్యకాంతిలో అన్ని రంగులున్నప్పటికీ పరిక్షేపణం వల్ల ఎరుపు రంగు మాత్రమే భూమికి చేరుతుంది .
2. సూర్యుని నుంచి ఎర్రని కాంతి మాత్రమే వెలువడుతుంది.
3. సూర్యకాంతి భూమిని చేరే సరికి ఎర్రగా మారుతుంది.
4. మధ్యాహ్నం కంటే, ఉదయం ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల
6. కింది వాటిలో సరైంది.
1. కాంతి పౌనఃపున్యం తగ్గితే ఫోటాన్‌లోని శక్తి పెరుగుతుంది.
2. తరంగదైర్ఘ్యం పెరిగితే ఫోటాన్ శక్తి తగ్గుతుంది.
7. కటక సామార్థ్యాన్ని కొలిచే యూనిట్లు
8. నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి?
9. అంబులెన్స్ పైన అక్షారాలను తిరగేసి రాయడానికి కారణం ?
10. దృష్టిలోపం ఉన్న వారికిక సంబంధించి కింది వాటిలో సరైన సమాధానం ఏది ?
1. హ్రస్వ దృష్టి ఉన్న వారిలో దూరంగా ఉన్న వస్తువు తుది ప్రతిబింబం రెటినా ముందు ఏర్పడుతుంది .
2. దీర్ఘ దృష్టి ఉన్నవారిలో దగ్గరగా ఉన్న వస్తువు ప్రతి బింబం రెటినా వెనుక ఏర్పడుతుంది
3. అసమదృష్టి ఉన్న వ్యక్తి అడ్డుగీతలను, నిలువు గీతలను ఒకేసారి చూడలేడు

4. అన్నియు కరెక్టు
11. కింది వాటిలో కాంతి పరావర్తనానికి సంబంధించనిది?
1) దర్పణాలు కాంతి పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తాయి
2) వజ్రం మెరవడానికి ఈ ధర్మం కారణం
3) మానవుడిలో దృష్టి జ్ఞానానికి కారణం
4) వస్తు ఉపరితలం నునుపుగా ఉంటే అన్ని బిందువుల వద్ద కాంతి పరావర్తనం ఒకే విధంగా ఉంటుంది
12. కింది వాటిలో కాంతి ధర్మం?
ఎ. వక్రీభవనం
బి. వ్యతికరణం
సి. విక్షేపణం
డి. పరిక్షేపణం
13. కంటిలో రెటీనా చేసే పనిని కెమెరాలో ఏ భాగం చేస్తుంది ?
14. తెల్లని కాగితం తెల్లగా కనిపించడానికి కారణం ఏది .
15. కొలతలు తీసుకోవడానికి ఉపయోగపడే అక్షికటకం ఏది ?
16. లేజర్ కిరణాల లక్షణం కానిది?
17. బాక్టీరియాను చూడటానికి ఉపయోగపడే పరికరం ఏది ?
18. ఎండమావులు ఏర్పడటానికి కారణం
19. భూగోళ దూరదర్శినిలో మధ్యలో ఉండే మూడవ కటకం పని ఏమిటి ?
20. సూర్యోదయం కంటే ముందే వెలుగు రావడానికి కారణం ఏమిటి ?
21. లేజర్ కిరణాల ఉత్పత్తిలో పాల్గొనేవి?
1. రూబీ స్ఫటికం
2. హీలియం వాయువు
3. నియాన్ వాయువు
4. కార్బన్
22. కింది వాటిలో సరైంది.
1. కాంతి దాని ధర్మాల అధ్యయనం - ఆప్టిక్స్.
2. కాంతిని కొలిచే శాస్త్రం - ఫొటోమెట్రీ.
23. ఆప్తమాలజీ ఏ జ్ఞానానికి సంబంధించింది?
24. లేజర్ కిరణాలను తొలిసారిగా ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్త?
25. వర్ణ విపథనాలకు కారణం .....