Home
Education
Jobs
6 Months Tests
Log In
AP Constable
AP Group 2
AP SI
Constable Mains
SI Mains
AP Constable
AP Group 2
AP SI
Constable Mains
SI Mains
Latest Updates
Current Affairs & G.K. Test
Education
Jobs
FBO Telugu
FBO English
FREE MODEL TEST – సింధు నాగరికత
1.
సింధు నాగరికత కాలంలో దిగుమతి చేసుకున్న వస్తువులు - ప్రాంతాలు
జతపరచండి
1) బంగారం
2) వెండి
3) రాగి
4) సీసం
5) ఎమథైస్ట్
ఎ) కర్ణాటక
బి) ఆప్ఘనిస్తాన్, ఇరాన్
సి) ఖేత్రి, బెలూచిస్థాన్, అరేబియా
డి) తూర్పు, దక్షిణ సింధు ప్రాంతం
ఇ) మహారాష్ట్ర
1ఎ, 2బి, 3సి, 4డి, 5ఇ
1ఇ, 2సి, 3బి, 4ఎ, 5డి
1ఎ, 2బి, 3ఇ, 4డి, 5సి
1ఇ, 2డి, 3సి, 4బి, 4ఎ
2.
ఆర్యులు రుగ్వేదంలో తెలిపిన సరస్వతీ నది ఈ కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో ఉండవచ్చని అనుకుంటున్నారు ?
హరియాణా
మధ్యప్రదేశ్
గుజరాత్
రాజస్థాన్
3.
వేదాలకు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
1) యజ్ఞయాగాదుల క్రతువులు గురించి తెలిపేది - యజర్వేదం
2) భారతీయ సంగీతానికి ముఖ్య ఆధారం - సామవేదం
3) అత్యంత ప్రాచీనమైన వైద్యశాస్త్ర గ్రంథం - అధర్వణ వేదం
4) గాయత్రి మంత్రం ఉన్న గ్రంథం - రుగ్వేదం
అన్నీ కరెక్ట్
1, 2 కరెక్ట్
2,3 కరెక్ట్
4 మాత్రమే కరెక్ట్
4.
సౌరదేవతను సంభోధించే ప్రసిద్ధ గాయంత్రి మంత్రం ఏ సంహితలో ఉంది ?
అదర్వణ వేద సంహిత
రుగ్వేద సంహిత
సామవేద సంహిత
యజుర్వేద సంహిత
5.
సింధూ నాగరికత కాలంలో నగరాలు అవి ఉన్న ప్రాంతాలు జతపరచండి
1) సింధు
2) ఉత్తర రాజస్థాన్
3) గుజరాత్
4) హర్యానా
ఎ) మొహెంజోదారో
బి) కాలిబంగన్
సి) సుర్కోటడ
డి) బన్వాలి
1ఎ, 2బి, 3డి, 4సి
1డి, 2బి, 3ఎ, 4సి
1ఎ, 2బి, 3సి, 4డి
1డి, 2సి, 3బి, 4ఎ
6.
భారత దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు, కాలాల వారీగా వరుసలో రాయండి
1) పాహియాన్
2) వాంగ్ - హువాన్ -ట్సి
3) ఇత్సింగ్
4) హుయాన్ త్సాంగ్
1,2,3,4
1,4,2,3
4,3,2,1
2,3,4,1
7.
రుగ్వేద కాలానికి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
1) రుగ్వేద కాలంలో ప్రస్తావించిన ధాన్యం - యవ (బార్లీ)
2) రుగ్వేదంలో ప్రస్తావించిన అధికారి - గ్రామణి
3) రుగ్వేద కాలం నాటి ముఖ్య దేవత - ఇంద్రుడు
4) రుగ్వేద కాలంలో రావి నదిని ఇలా పిలిచేవారు - పురుష్ని
1 మరియు 3
1,2,3 మరియు 4
1, 2 మరియు 4
1,3 మరియు 4
8.
ప్రజలపై ఆధిపత్యం చేయడానికి వేదకాలంలో ఈకింది యాగాన్ని రాజులు చేసేవారు ?
రాజసూయ యాగం
అశ్వమేథ యాగం
వాజపేయి యాగం
వీటిల్లో ఏదీ కాదు
9.
ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి తప్పు
1) టెర్రా కోటా బొమ్మలపై ఆవు జంతువు లేదు
2) సీల్స్ మీద ఎక్కువగా ఆవు బొమ్మ ఉండేది
3) నిత్య జీవితంలో గుర్రం వాడకం తెలిపే ఆధారాలు లేవు
4) ఇంగ్లీష్ బాండ్ అని పిలిచే తాపీ పనిని ప్రవేశపెట్టింది సింధు ప్రజలే
3 తప్పు
4 తప్పు
2 తప్పు
1 తప్పు
10.
ఈ శాస్త్రాలను జతపరచండి
1) ఆర్కియాలజీ
2) పాలియో గ్రఫీ
3) ఎపిగ్రఫీ
4) నూమిస్ మాటిక్స్
ఎ) నాణేలతో అధ్యయనం
బి) త్రవ్వకాలపై అధ్యయనం
సి) శాసనాల అధ్యయనం
డి) పురాతన రాతల అధ్యయనం
1ఎ, 2బి, 3సి, 4డి
1బి, 2ఎ, 3సి, 4డి
1డి, 2బి, 3సి, 4ఎ
1బి, 2డి, 3సి, 4ఎ
11.
సింధు నాగరికతలో పట్టణం - తవ్వినవారు జతపరచండి
1) హరప్పా
2) మొహంజదారో
3) లోథాల్
4) రోపార్
5) కాళీ బంగన్
ఎ) ఎ.ఘోష్
బి) రోపార్
సి) ఎస్.ఆర్ రావు
డి) ఆర్.డి. బెనర్జీ
ఇ) దయారాం సహాని
1ఎ, 2ఇ, 3డి, 4బి, 5సి
1ఇ, 2డి, 3సి, 4బి, 5ఎ
1బి, 2సి, 3ఎ, 4డి, 5ఇ
1ఎ, 2బి, 3సి, 4డి, 5ఇ
12.
మలివేద కాలం నాటి వివాహాలు - జతపరచండి
1) బ్రహ్మ వివాహం
2) ఆర్ష వివాహం
3) ప్రాజాపత్య వివాహం
4) అసుర వివాహం
ఎ) కాబోయే మామకు ఆవును బహుమానంగా ఇచ్చి కన్యను స్వీకరించడం
బి) జ్ఞానమున్న వ్యక్తికి కన్యాదానం చేయడం
సి) వధూవరులిద్దరూ ధర్మసంస్థాపనకు పూనుకొని పెళ్ళి చేసుకోవడం
డి) కన్యా శుల్కం చెల్లించి వివాహం చేసుకోవడం
1ఎ, 2బి, 3సి, 4డి
1బి, 2ఎ, 3సి, 4డి
1డి, 2సి, 3బి, 4ఎ
1బి, 2ఎ, 3డి, 4సి
13.
యాగాలు - వాటి విశేషాలకు సంబంధించి ఏది కరెక్ట్ స్టేట్ మెంట్
1) రాజసూయ : ఇది చక్రవర్తి సర్వోన్నత అధికారాన్ని నిర్వహించుకోడానికి చేసేది
2) అశ్వమేథం : పొరుగు రాజుల మీద ఆధిపత్యం కోసం
3) వాజపేయ : తన రాజ్యాంలోని ప్రజలపై ఆధిపత్యం కోసం
1 మాత్రమే
అన్నీ కరెక్ట్
3 మాత్రమే
2 మాత్రమే
14.
మలివేద కాలానికి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
1) క్రీ.పూ. 600 సంవతర్సంతో మలివేద కాలం అంతమైంది
2) మలివేద కాలం నాటి ఆర్యులు తూర్పు దిశ విస్తరణ గురించి శతపధ బ్రాహ్మణంలో పేర్కొన్నారు
3) మలివేద కాలంలో నాటి బార్లీ, వరి అవశేషాలు అత్రంజి ఖేరాలో లభించాయి
4) మలివేదకాలంలో అమలులో లేని అసెంబ్లీ సభ, సమితి
2 మరియు 4
1,2,3 మాత్రమే
2,3 మరియు 4
1 మరియు 2
15.
మలివేద కాలంలో అధికారులు - వారి పేర్లు
1) సంగ్రహిత్రి
2) భాగదుషు
3) అక్షవప
4) గ్రామణి
ఎ) గ్రామాధికారి
బి) జూదాలను పర్యవేక్షించే అధికారి
సి) పన్నులు వసూలు చేసే అధికారి
డి) కోశాధికారి
1ఎ, 2సి, 3బి, 4డి
1ఎ, 2బి, 3సి, 4డి
1డి, 2ఎ, 3సి, 4బి
1డి, 2సి, 3బి, 4ఎ
16.
రుగ్వేదం గురించి ఈ కింది వాటిలో తప్పుగా పేర్కొన్నది ఏది
1) రుగ్వేదం తొలి వేద నాగరికతను ప్రధానమైన ఆధారం
2) వేదాల్లో అతి ప్రాచీనమైనది
3) రుగ్వేదాన్ని 18 మండలాలుగా విభజించారు
4) రుగ్వేదం సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రాయబడింది
1 తప్పు
3 తప్పు
అన్నీ కరెక్ట్
2 తప్పు
17.
వేదాలు - అనుబంధ ఉపనిషత్తులు జతపరచండి
1) రుగ్వేదం
2) సామ వేదం
3) యజుర్వేదం
4) అధర్వణ వేదం
ఎ) తైత్తిరియ, కథ, శ్వేశ్వేతర
బి) ఛాందోగ్య, కేన ఉపనిషత్తు
సి) ప్రశ్న, ముండక, మాండుక్య
డి) ఐతరేయ, కౌశితకి ఉపనిషత్తు
1ఎ, 2బి, 3సి, 4డి
1డి, 2బి, 3ఎ, 4సి
1డి, 2సి, 3బి, 4ఎ
1డి, 2ఎ, 3బి, 4సి
18.
ఆర్యుల జన్మస్థలం - భిన్న వాదనలు జతపరచండి
1) ఎ.పి.దాస్
2) డి.ముస్ త్రివేది
3) బాలగంగాధర్ తిలక్
4) దయానంద సరస్వతి
ఎ) టిబెట్ ప్రాంతం
బి) ఆర్కిటిక్ ప్రాంతం
సి) ముల్తాన్ లోని దేవికనది ప్రాంతం
డి) ఆర్యులు స్వదేశీయులు, సప్తసింధుకి చెందినవారు
1ఎ, 2బి, 3సి, 4డి
1డి, 2సి, 3ఎ, 4బి
1డి, 2సి, 3బి, 4ఎ
1ఎ, 2డి, 3సి, 4బి
19.
ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏది తప్పుగా చెప్పబడినది
1) సిరాసీనా అనే ఓ చిన్న కుండను కొనుగొన్నది - చాన్హుదారో
2) దేశంలో మొదట సాగు చేసిన భూమికి సాక్ష్యాధారం - కాలిబంగన్
3) కృత్రిమమైన ఓడరేవు గల ఏకైన సింధు ప్రాంతం - లోథల్
4) గుర్రపు అవశేషాలు కనిపించిన ఏకైక సింధు స్థలం - ధోలవిర
2 తప్పు
1 తప్పు
4 తప్పు
అన్నీ కరెక్ట్
20.
ఇండియా గురించిన స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
1) ఇండియా అనే పదం ఇండీస్ నుంచి పుట్టింది
2) మొదట భారత్ కు వచ్చిన ఆర్యులు ఇక్కడి నదిని సింధువు (పెద్ద జలాశయం) అని పిలిచేవారు
3) పర్షియన్లు సింధు అనే పదాన్ని పలకడం రాక హిందు అన్నారు
4) గ్రీకు వారి ద్వారా హిందు శబ్దం ఇండస్ గా మారింది.
5) గ్రీకులు, రోమన్ ల దృష్టిలో ఇండస్ దేశమే ఇండియా
అన్నీ కరెక్ట్
1,2 మరియు 4
1, 3, 4 మరియు 5
1, 2 మరియు 5
21.
వేదాంగాలకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి
1) కల్ప
2) నిరుక్త
3) జ్యోతిష్యం
4) ఛందస్సు
ఎ) గృహస్తుని విధులు, సామాజిక బాధ్యతలను తెలిపేది
బి) వేదంలోని పదాల ఉత్పత్తిని గురించి బోధిస్తుంది
సి) యజ్ఞయాగాలు, క్రతువుల నిర్వహణ, శుభముహూర్తాలు నిర్ణయించేది
డి) స్వర ఉచ్ఛారణ, వేద మంత్రాల రూపాన్ని వివరించే వేదాంగం
1ఎ, 2బి, 3డి, 4సి
1ఎ, 2బి, 3సి, 4డి
1బి, 2డి, 3సి, 4ఎ
1డి, 2సి, 3బి, 4ఎ
22.
సభ అనే వ్యవస్థను వివరంగా తెలిపిన ఉత్తరమేరూర శాసనం ఎవరి పాలనకు చెందినది
చోడగాంగుడు
గుణగ విజయాదిత్యుడు
పరాంతకచోళుడు
విమలాదిత్యుడు
23.
ఈ కింది స్టేట్ మెంట్స్ గమనించండి
1) సింధు నగరాలన్నింటిలోకి పెద్ద నగరం
2) మహా స్నానవాటిక ఉంది
3) మహా ధాన్యాగారం ఉంది
4) అనేక స్తంభాలు గల సమావేశ మందిరం
వీటిని బట్టి అది ఏ నగరమో తెలపండి
సుర్కోటడ
ధోలవిర
లోథల్
మొహెంజోదారో
24.
ప్రపంచంలోనే మొదటిసారిగా వరి, పత్తి పంటలను పండించిన వారు ఎవరు ?
చైనీయులు
సుమేరియన్లు
ఆర్యులు
హరప్పా ప్రజలు
25.
సింధు నాగరికతకు సంబంధించిన ఆవిర్భావ సిద్ధాంతాల్లో ఏది కరెక్ట్
1) సుమేరియన్ సిద్ధాంతం - మార్టిమర్ వీలర్
2) స్వదేశీ సిద్ధాంతం - ఎ.ఘోష్
3) బెలూచిస్థాన్ సిద్ధాంతం - ప్రొఫెసర్ రఫీక్
1,3 మాత్రమే
2,3 మాత్రమే
1 మాత్రమే
అన్నీ కరెక్ట్
Loading...
Post Views:
4,917