28-AP-CURRENT AFFAIRS ( 2018 AUG 1-15)

ఏపీకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కు కలిపి తయారు చేసిన 258 మాక్ టెస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి
https://andhraexams.com/common-tests/

1. లంచం ఇచ్చేవారికి గరిష్టంగా ఎన్నేళ్ల జైలు శిక్ష విధించడానికి ఉద్దేశించిన కొత్త చట్టానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ?
2. 2014-17 కాలానికి ఉత్తమ పార్లమెంటేరియన్లుగా ఎంపికైన వారిలో లేనివారు ఎవరు
 1. సుష్మా స్వరాజ్
 2. ఎల్ కె అద్వానీ
 3. నజ్మా హెప్తుల్లా
 4. హుకుమ్ దేవ్ నారాయణ్ యాదవ్
 5. గులాం నబీ ఆజాద్
 6. దినేశ్ త్రివేది
 7. భర్తృహరి మహతాబ్ `
3. 2018 ఆగస్టులో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు (NCBC) కి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే కీలకమైన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు ?
4. దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో జరిగిన మూడవ 2018 బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన భారతీయ సినిమా ఏది ?
5. దేశంలో నాలుగేళ్ళ సగటు తలసరి ఆదాయం ఎంతగా ఉన్నట్టు గణాంకాల సహాయ మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు ?
6. 2018-19 నాటికి భారత వృద్ధి ఎంత శాతంగా నమోదు అవుతుందని IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు అంచనా వేసింది ?
7. 2018 ఆగస్టులో మైత్రి 2018 పేరుతో భారత్ ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరిగాయి ?

 
8. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ( NCAER) సర్వే ప్రకారం దేశంలో పెట్టుబడులు ఆకర్షణలో ఏ రాష్ట్రం టాప్ లో నిలిచింది ?
9. 30 లక్షల డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు ఉండే సూర్యుడి బాహ్య వాతావరణ వలయమైన కరోనాలోకి తొలిసారిగా నాసా పంపిన రోబోటిక్ వ్యోమ నౌకకు సంబంధించి ఈ కింది వాటిలో ఏ స్టేట్ మెంట్ కరెక్ట్
 1. ఈ వ్యోమ నౌకని పార్కర్ సోలార్ ప్రోబ్ అంటారు
 2. కేప్ కెనవరాల్ లోనిి కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు
 3. డాల్టా 4 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు
 4. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త యాజీన్ న్యూమన్ పార్కర్ పేరును దీనికి పెట్టారు
10. 12యేళ్ళ లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్ష సహా కఠిన శిక్షలు వేయడానికి ఉద్దేశించిన క్రిమినల్ లా (సవరణ) చట్టం - 2018 కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
11. Keeping The Faith : Memoirs Of A Parliamentarian, The Collected Speeches of Somnath Chatterjee - ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు
12. 2018 ఆగస్టులో  కొత్త గవర్నర్ల నియామకానికి సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి
 1. బీహార్
 2. ఉత్తరాఖండ్
 3. సిక్కిం
 4. జమ్ముకశ్మీర్
 5. హరియాణ
ఎ) లాల్ జీ టాండన్

బి) బేబి రాణి మౌర్య

సి) సత్యపాల్ మాలిక్

డి) సత్యదేవ్ నారాయణ్ ఆర్య
13. ఆసియా క్రీడలకి సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు
 1. 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకూ ఇండోనేషియాలోని జకర్తాలో జరిగాయి
 2. భారత్ తరపున 550 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు
 3. ఆసియా క్రీడల్లో మొత్తం 29 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి
 4. ఈ పోట్లీ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా భారత పతకధారిగా భారత క్రీడాకారులకు నాయకత్వం వహించాడు
14. 2018 ఆగస్టు నెలలో వార్తల్లో నిలిచిన వ్యక్తులకు సంబంధించిన స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
 1. ట్రాయ్ ఛైర్మన్ - రామ్ నాయక్ శర్మ
 2. కెన్యా పరుగుల వీరుడు - నికొలస్ బెట్
 3. ఎస్కార్ట్ గ్రూప్ ఛైర్మన్ - రాజన్ నందా
 4. ఐరాస మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ - మిచెల్ బాబిలేట్
15. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు - వారి క్రీడలకు సంబంధిచి జతపరచండి
 1. తేజీందర్ పాల్ సింగ్
 2. రోహన్న బోపన్న, దివిజ్ షరణ్
 3. సౌరభ్ చౌదరి
 4. దివ్య కక్రాన్
ఎ. షాట్ ఫుట్

బి. టెన్నిస్

సి. ఎయిర్ పిస్టల్

డి. రెజ్లింగ్
16. 4వ బిమ్ స్టెక్ సమావేశాలకు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్ లో ఏది తప్పు
 1. ఈ సమావేశాలు శ్రీలంక రాజధాని కొలొంబోలో జరిగాయి
 2. థీమ్: బంగాళాఖాత ప్రాంత శాంతియుత సమృద్ధి సుస్థిరాభివృద్ధి
 3. ఈ కూటమిలో దేశాలు : భారత్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్
 4. బ్యాంకాక్ తీర్మానం ఆధారంగా 1997 జూన్ 6న బిమ్ స్టెక్ ను ప్రారంభించారు
17. యార్డ్ 45003 కి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్
 1. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మూడోతరం గస్తీ నౌక యార్డ్ 45003
 2. 2018 ఆగస్టు 28న జల ప్రవేశం చేసింది
 3. మొత్తం 102 మంది ప్రయాణించే ఈ యుద్ధ నౌకలో అత్యాధునిక సమాచార వ్యవస్థలు ఉన్నాయి
 4. చెన్నైలోని కట్టుపల్లి నౌకా నిర్మాణ కేంద్రంలో ఈ యుద్ధ నౌకని రూపొందించారు
18. 2018 ఆగస్టు లో వార్తల్లో నిలిచిన వ్యక్తులు వారి రంగాలను జతపరచండి
 1. జీకే మిశ్రా
 2. సునీల్ మెహతా
 3. సత్య త్రిపాఠి
 4. నేహాల్ చుడాసమా
ఎ) బీసీ రాయ్ అవార్డ్ గ్రహీత

బి) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కొత్త ఛైర్మన్

సి) ఐరాస అసిస్టెంట్ సెక్రటరీ జనరల్

డి) మిస్ దివా యూనివర్స్ - 2018
19. వందల యేళ్ళ నాడు జరిగిన క్రయ, విక్రయాల దస్తావేజులను డిజిటీకరణ కార్యక్రమం ప్రయోగాత్మకంగా oఏ సబ్ రిజిష్ట్రా ఆఫీసులో ప్రారంభమైంది ?
20. జ్ఞాన భేరికి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్ ?
21. 2018 ఆగస్టు నెలలో వివిధ కార్పోరేషనళ్ళు - ఛైర్మన్ల నియామకాలు జతపరచండి
1) వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ
2) ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు
3) అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి సంస్థ
4) ఏపీ నూర్ బాషా/ దూదేకుల ముస్లింల సహకార సంఘం ఫెడరేషన్
5) మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ

ఎ) బూరగడ్డ వేదవ్యాస్
బి) పి.బబన్
సి) కాకి గోవింద్ రెడ్డి
డి) బొడ్డు వేణుగోపాల్
ఇ) దొమ్మేటి సుధాకర్
22. ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పుగా చెప్పబడినది

1) అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభమైంది. (శాశ్వత క్యాంపస్ ను ఇదే జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు దగ్గర 460 ఎకరాల్లో నెలకొల్పుతారు )
2) ప్రపంచంలోనే తొలిసారిగా హై ఎనర్జీ డెన్సిటీ స్టోరేజ్ డివైజ్ ను గుంటూరు జిల్లా ఉండవల్లలో ప్రారంభించారు
3) తిరుపతిలో షియోమీ మొబైల్ విడిభాగాల కంపెనీని నెలకొల్పేందుకు ఒప్పందం కుదిరింది
4) కృష్ణా జిల్లా పామూరు మండలం దూబగుంట దగ్గర అబ్దుల్ కలాం ట్రిపుల్ ఐటీకీ ఆగస్టు 7న సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు
23. జాతీయ న్యాయ సదస్సుకు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏ వి కరెక్ట్
1) అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 2018 ఆగస్టు 11-12 మధ్య జరిగాయి
2) ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు
24. ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి
1) గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాలను గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు
2) కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో వనం - మనం కార్యక్రమం ప్రారంభమైంది
3) ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో ఈ-ప్రగతి కోర్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు (దీని రూపకర్త బాల సుబ్రహ్మణ్యం)
4) ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఒంటరి మహిళలకు జులై 2018 నుంచి నెలకు రూ.1000 ఫించన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది
25. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని రావికంటి పేటలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పథకం ఏది ?