98-AP- CURRENT AFFAIRS DEC 16-31

ఏపీకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కు కలిపి తయారు చేసిన 258 మాక్ టెస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి
https://andhraexams.com/common-tests/

1. దివంగత వ్యంగ్య చిత్రకారుడు, కామన్ మ్యాన్ సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్ జీవితంపై రాసిన ఏ పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2018 డిసెంబర్ 19న ఆవిష్కరించారు
2. జతపరచండి
1) హర్షవర్ధన్ ష్రింగ్లా
2) నీలాంజన్ రాయ్
3) పద్మిని రౌత్
4) డబ్యువీ రామన్

ఎ) మహిళ క్రికెట్ జట్టు కోచ్
బి) ఇన్ఫోసిస్ CFO
సి) ఆసియా చెస్ చాంపియన్షిప్ విజేత
డి) అమెరికాలో భారత రాయబారి
3. జీశాట్ 7ఎ ప్రయోగానికి సంబంధించి ఈ కింది వాటిల్లో సరైనవి ఏవి
4. అండమాన్ నికోబార్ దీవుల్లో మూడింటి పేర్లను కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ కింది వాటిల్లో సరైన వాటిని గుర్తించండి
1) రాస్ ఐలండ్ - నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ద్వీప్

2) నీల్ ఐలాండ్ - షహీద్ ద్వీప్
3) హేవ్ లాక్ ఐలండ్ - స్వరాజ్ ద్వీప్
5. కేంద్ర సమాచార కమిషన్ గురించి ఈ కింది వాటిల్లో ఏది తప్పు
1) కేంద్ర సమాచార కమిషన్ లో కొత్తగా నలుగురిని నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు.
2) కొత్త కమిషనర్లు : యశ్ వర్ధన్ కుమార్ సిన్హా, వనజ ఎన్ సర్నా, నీరజ్ కుమార్ గుప్తా, సురేశ్ చంద్ర
3) కొత్తగా నలుగురు సమాచార శాఖ కమిషనర్లుగా నియమించడంతో మొత్తం సంఖ్య ఏడుగురికి చేరింది
4) సమాచార కమిషన్ లో మొత్తం 15 మంది కమిషనర్లు ఉండవచ్చు
6. ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి
1) సుప్రసిద్ధ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ కోల్ కతాలో చనిపోయారు. ఆయన దర్శకత్వం వహించిన ప్రముఖ కళాత్మక చిత్రం - భువన్ షోమ్
2) తెలుగులో మృణాల్ సేన్ రూపొందించిన ఒక ఊరి కథ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది
7. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సాంస్కృతిక శాఖ ప్రకటించింది ?
8. భారత వ్యోమగాముల రోదసీ యాత్రకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు
ఎ) భారత వ్యోమగాములను రోదసీలోకి పంపే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కి కేంద్రం కేటాయించిన మొత్తం : రూ.10వేల కోట్లు
బి) 2022 నాటికి గగన్ యాన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో నిర్ణయించింది ?

సి) భారత్ నుంచి ఇప్పటి వరకూ రోదసికి వెళ్ళిన ఏకైక వ్యక్తి : రాకేశ్ శర్మ. 1984 ఏప్రిల్ 2నాడు
డి) రాకేశ్ శర్మ రష్యాకి చెందిన ఈ వ్యోమ నౌకలో రోదసీలోకి వెళ్లారు - ఆర్యభట్ట
9. 19వ అఖిల భారత పోలీస్ (AIPDM) షూటింగ్ పోటీలు 2018 ఎక్కడ జరిగాయి
10. చండీగఢ్ లో మిశ్రమ బయో ఫ్యూయల్ ఉపయోగించి భారత వైమానిక దళం నడిపిన తొలి సైనిక విమానం ఏది
11. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రకారం ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) కింద ఎన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయిలో విద్యుదీకరణను సాధించాయి.
12. భారత్ - దక్షిణ కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై ఏడో విడత చర్చలు ఎక్కడ జరిగాయి
13. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ గాంధీ జయేద్ డిజిటల్ మ్యూజియం ను ఎక్కడ ప్రారంభించారు
14. 2018 డిసెంబర్ 10 నాటికి నిరవధికంగా 941 రోజుల పాటు సుదీర్ఘ సేవలకు అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారతీయ విద్యుత్ కేంద్రం ఏది
15. ఈ కింది ప్రకటనల్లో సరైనది ఏది
1) కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ ICAR వ్యవసాయ సాంకేతిక సామాచార కేంద్రం - పుసా కిసాన్ హబ్ కు న్యూఢిలీల్లో శంకుస్థాపన చేశారు
2) ఇండియా వాటర్ ఇంపాక్ట్ వార్షిక సమావేశం హైదరాబాద్ లో జరిగింది
3) ఎలుగుబంట్లపై మొదటి అంతర్జాతీయ సదస్సు ఆగ్రా (ఉత్తరప్రదేశ్) లో జరిగింది
4) భారత తీర ప్రాంత రక్షకదళం క్లీన్ సీ -2018 పేరుతో చమురు కాలుష్య నివారణ విన్యాసాలను పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించింది
16. ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి
1) 2019 నాటికి ప్రజా రవాణాపై అన్ని ఛార్జీలను రద్దు చేసిన తొలి దేశం - లక్సెంబర్గ్
2) చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తో కలసిన తొలి లాటిన్ అమెరికా దేశం - పనామా
3) గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం 2016లో 1.51 లక్షల రోడ్డు ప్రమాద మరణాలతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేవం భారత్
4) వాణిజ్య, సాంకేతిక సహకారంపై భారత్ -UAE మధ్య జాయింట్ కమిషన్ మీటింగ్ అబుదాబీలో జరిగింది
17. పోలెండ్ లో జరిగిన వాతావరణ సదస్సు గురించి ఈ కింది చెప్పిన వాక్యాల్లో సరైనది గుర్తించండి
1) పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందాన్ని అమలు చేసేందుకు 2018 డిసెంబర్ 3 నుంచి 14 వరకూ ఈ సదస్సు జరిగింది
2) పోలండ్ లోని కేటోవైస్ నగరంలో వాతావరణ సదస్సు జరగింది
3) కాప్24 కేటోవైస్ 2018 యునైటెడ్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ పేరిట దీన్ని నిర్వహించారు
4) స్వీడన్ కు చెందిన 15యేళ్ళ బాలిక గ్రేట్ థున్ బర్గ్ ఈ సదస్సులో మాట్లాడింది. (ఈమె ఆటిజంతో బాధపడుతోంది)
18. ఫోర్బ్స్ శమంత మహిళలు 2018 కి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏవి సరైనవి
1) ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన 100మంది అత్యంత శక్తిమంత మహిళల జాబితాలో మన దేశానికి చెందిన నలుగురికి స్థానం దక్కింది
2) HCL టెక్నాలజీస్ CEO రోహ్న నాడార్ మల్హోత్రా (51), బయోకాన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా (60), HT మీడియా ఛైర్ పర్సన్, MD శోభాన భర్తియా (88), బాలీవుడ్ నటి ప్రియాంక (94)
3) జర్మనీకి నాలుగోసారి ఛాన్స్ లర్ అయిన ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో ఉన్నారు. (వరుసగా 8వసారి), బ్రిటన్ ప్రథాని థెరిసా మే (2వస్థానం)
19. ఈ కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి
1) 2018 డిసెంబర్ 12న వివాహ పంచమి పేరుతో సీతారాముల కల్యాణాన్ని ఖాట్మాండూ, నేపాల్ లో నిర్వహించారు
2) దిగుమతి చేసుకునే ముడి సరుకుకు రూపాయల్లో చెల్లించడానికి ఇరాన్ తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది
3) 200ల దేశీయ విమాన సర్వీసులు కలిగిన మొదటి భారతీయ విమానయాన సంస్థ - ఇండిగో
4) లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ( LNG) ఎగుమతిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశ: - ఆస్ట్రేలియా
20. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పినది ఏది
1) దేశంలోనే తొలి ఇంజన్ రహిత రైలుగా పిలిచే ట్రైన్ 18 పేరును వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా మార్చారు
2) రూ.1000కోట్లతో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు
3) చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని నిర్మించారు.
4) 16 బోగీలు కలిగిన ఈ రైలు ఢిల్లీ - వారణాసి మధ్య 755 కిమీ ప్రయాణాన్ని 8 గంటల్లో పూర్తి చేసింది
21. సరైనవి గుర్తించండి
1) MSME ఆర్థిక స్థిరత్వం కోసం దీర్ఘకాలిక పరిష్కారాలను సూచించేందుకు RBI నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షుడు - యూ.కె.సిన్హా
2) భారత్ లో డిజిటల్ చెల్లింపు రక్షణ, భద్రతను బలోపేతానికి తీసుకునే చర్యలను సూచించడానికి ఆర్బీఐ నియమించిన కమిటీ అధ్యక్షుడు - నందన్ నీలేకని
3) అంతర్జాతీయ ద్రవ్యనిధి 11వ చీఫ్ ఎకనమిస్ట్ గా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ మహిళ - మల్లికా జయంత్
4) 2022లో రిటైర్డ్ కావాల్సి ఉన్నా... ముందుగానే తన పదవికి రాజీనామా చేసిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు - జిమ్ యాంగ్ కిమ్
22. కేంద్ర, రాష్ట్ర స్థాయి కార్మికసంఘాలకు చట్టపరమైన మద్దతు, గుర్తింపు ఇవ్వడానికి ఏ చట్ట సవరణను కేంద్ర కేబినెట్ ఆమోదించింది
23. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ సుస్థిర నగరాలు 2025 ఇనిషియేటివ్ పేరుతో ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన 25 ఆదర్శ నగరాల్లో చోటు దక్కించుకున్న భారతీయ నగరాలు ఏవి
24. మ్యాన్ అండ్ బయోస్పియర్ కార్యక్రమంలో భాగంగా 2018 జులైలో యునెస్కో విడుదల చేసిన వరల్డ్ నెట్ వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ జాబితాలో చోటు పొందిన భారత 11వ బయోస్పియర్ ఏది
25. ఎన్టీఆర్ వైద్యసేవకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనది గుర్తించండి
  1. ఈ పథకం కింద నగదు రహిత వైద్య సేవల పరిమితిని ప్రభుత్వం ఏడాదికి రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది
  2. 2019 ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది
  3. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 1.70 కోట్ల మందికి లబ్ది చేకూరుతుంది
  4. ప్రైవేటు హాస్పిటల్స్ లో చేరిన గర్భిణులు పైసా చెల్లించకుండా వైద్యం చేయించుకునేందుకు తల్లి సురక్ష పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు