39-AP-CURRENT AFFAIRS- SEPT 16-30

ఏపీకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కు కలిపి తయారు చేసిన 258 మాక్ టెస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి
https://andhraexams.com/common-tests/

1. ఓజోన్ పరిరక్షణ దినానికి సంబంధించి సరైన స్టేట్ మెంట్ ఏది ?
2. ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి తప్పుగా పేర్కొన్న ప్రకటన ఏది
3. 2018 సెప్టెంబర్ 19నాడు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు CEOలను నియమిస్తూ నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఉత్తర్వులు ఇచ్చింది. జతపరచండి
1) ఆంధ్రా బ్యాంక్
2) ఇండియన్ బ్యాంక్
3) పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
4) సిండికేట్ బ్యాంక్

ఎ) పద్మజా చంద్రు
బి) మృత్యుంజయ్
సి) ఎస్. హరిశంకర్
డి) జే. ఫకీర్ స్వామి
4. ఏ బ్రోకెన్ డ్రీమ్: రూల్ ఆఫ్ లా, హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ అనే పుస్తకాలు రాసిన బంగ్లాదేశ్ మొదటి హిందూ ప్రధాన న్యాయమూర్తి అక్కడి ప్రభుత్వం దేశ బహిష్కరణ విధించింది. ఆయన పేరేంటి ?
5. ప్రహార్ క్షిపణికి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్
ఎ) ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి క్షిపణి
బి) ఒడిశా తీరంలోని చాందీపూర్ ITR నుంచి 2018 సెప్టెంబర్ 21న విజయవంతంగా ప్రయోగించారు
సి) ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది DRDO
డి) అన్నిరకాల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని పనిచేస్తుంది
6. కేంద్ర సంగీత నాటక అకాడమీ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం అందుకున్న ప్రముఖ నృత్యకారణి ఎవరు ?
7. వివిధ బలగాలు - వాటికి అధిపతులు జతపరచండి
1) సరిహద్దు భద్రతా దళం (BSF)
2) సశస్త్ర సీమాబల్ ( SSB)
3) ఇండియన్ ఆర్మీ చీఫ్
4) చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్
5) చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్

ఎ) సునీల్ లాంబా
బి) బిపిన్ రావత్
సి) SS దేశ్వాల్
డి) బీరేందర్ సింగ్ ధనోవా
ఇ) రజనీకాంత్ మిశ్రా
8. అస్త్ర క్షిపణికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది తప్పు
9. ఆసియాకప్ క్రికెట్ కి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్
1) 2018 ఆసియా క్రికెట్ కప్ విజేత - భారత్
2) దుబాయ్ లో 2018 సెప్టెంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరిగింది
3) బంగ్లాదేశ్ పై భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ ఈ కప్ గెలవడం ఏడోసారి
4) ఆసియా కప్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా శిఖర్ ధావన్ ఎంపికయ్యారు
10. ఫోర్బ్స్ ఇండియా మేగజైన్ రూపొందించిన ఫోర్బ్స్ టైకూన్స్ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు ఎవరు ?
11. 2018 వివిధ క్రీడా అవార్డులకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి
1) రాజీవ్ గాంధీ ఖేల్ రత్న
2) ద్రోణాచార్య అవార్డు
3) అర్జున అవార్డు
4) ధ్యాన్ చంద్ అవార్డు

ఎ) సత్యదేవ్ ప్రసాద్
బి) నీరజ్ చోప్రా
సి) ఎ.శ్రీనివాసరావు
డి) విరాట్ కోహ్లీ
12. ఈ కింది ప్రకటనల్లో ఏది కరెక్ట్
ఎ) 2018-19 కి భారత్ వృద్ధి రేటు 7.8శాతంగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేసింది
బి) 7.3శాతం ఉంటుందని ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ అంచనా వేసింది.
13. సిక్కింలో ప్రారంభమైన తొలి విమానాశ్రయానికి సంబంధించి ఏది సరైనది

ఎ) 2018 సెప్టెంబర్ 24న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
బి) సిక్కింలోని పాక్ యాంగ్ పట్టణంలో సముద్ర మట్టానికి 4,500 అడుగులు ఎత్తులో కొండలపై 201 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు
సి) దీంతో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 100కి చేరింది
డి) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు
14. ఆధార్ కి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏవి కరెక్ట్

ఎ) 2009 జనవరిలో UIDAI ఏర్పాటు చేశారు
బి) 2010 సెప్టెంబర్ నుంచి తొలి ఆధార్ నెంబర్ ను కేటాయించారు
సి) 2017 ఆగస్టు 24 - వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది
డి) 2018 సెప్టెంబర్ 26 ఆధార్ చట్టం రాజ్యాంగ బద్దతను సుప్రీంకోర్టు సమర్థించింది
15. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం ఆశ) పథకాన్నికి 2018 సెప్టెంబర్ 12న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ఏ వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించినది
16. 2018 సెప్టెంబర్ 18న ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ఫ్రెండ్ షిప్ పైప్ లైన్ (మైత్రి పైప్ లైన్ ) పనులు ఏ రెండు దేశాల మధ్య చమురు సరఫరాకి సంబంధించినది
17. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ( జీవిత చరిత్ర) తో మూవీ రాబోతుంది. ఆ మూవీ పేరేంటి ?
18. సొంతంగా వెహికిల్ నడిపే యజమానికి వర్తించే తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ మొత్తాన్ని ఎంతకు పెంచుతూ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి ( IRDA) ఆదేశాలు జారీ చేసింది ?
19. క్షయ వ్యాధి పీడిత 30 దేశాల్లో భారత్ స్థానం ఎంతగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో పేర్కొంది ?
20. 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసుపై ‘‘రెడీ టూ ఫైర్ : హౌ ఇండియా అండ్ ఐ సర్వైవ్డ్ ద ఇస్రో స్పై కేస్ ’’ పేరుతో పుస్తకం రాసింది ఎవరు
21. 2018 నోబెల్ బహుమతులు - విజేతలు జతపరచండి
1) వైద్య రంగం
2) శాంతి బహుమతి
3) భౌతిక శాస్త్రం
4) రసాయన శాస్త్రం

ఎ) జేమ్స్ అలీసన్, తాసుకు హోంజో
బి) డెనిస్ ముక్వెజ్, నదియా మురాద్
సి) ఆర్థర్ ఆష్కిన్, జెరార్డ్ మౌరు, డోనా స్ట్రిక్ లాండ్
డి) ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్, గ్రెగరీ వింటర్
22. విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI) CEO ఎవరు ?
23. లోక్ సభ నైతిక విలువల కమిటీ అధ్యక్షుడిగా మరోసారి ఎవరు ఎంపికయ్యారు ?
24. షేడ్స్ ఆఫ్ ట్రూత్ - ఏ జర్నీ డిరైల్డ్ - అనే పుస్తకాన్ని ఎవరు రచించారు
25. అమృత్ పథకం - ఏపీకి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏవి కరెక్ట్

1) అమృత్ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో నిలిచింది. 65.24 శాతంతో ఏపీ మొదటి స్థానం, 59.17శాతంతో ఒడిశా రెండో స్థానంలో నిలిచాయి.
2) 2015 జూన్ 25న కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది
3) నగరాల్లో మంచినీటి సరఫరా, మురుగు నీరు, వరద నీటి పారుదల, పారిశుధ్యకార్యక్రమాలు, చెత్త సేకరణ సమర్థవంతగా నిర్వహించేందుకు ఉద్దేశించిన పథకం ఇది
4) అమృత్ పథకంలో ఏపీ నుంచి కాకినాడు, విశాఖ, తిరుపతి, విజయవాడ, ఉన్నాయి
26. గుంటూరులో జరిగిన అంతర్జాతీయ కవితోత్సవంనకు సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్