10-ST- భారత న్యాయవ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు

తెలంగాణలో SI/PC మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఆంధ్రప్రదేశ్ లో SI/PC మెయిన్స్, GROUP -2 ప్రిపేర్ అవుతున్న వారికి మేం ప్రత్యేకంగా మాక్ టెస్టులు నిర్వహిస్తున్నాం.  అందులో భాగంగా మా మోడల్ టెస్టులను కొన్ని ఉచితంగా పెడుతున్నాం.  వీటిని ప్రాక్టీస్ చేసుకోగలరు.  

తెలంగాణ PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
+ 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

GROUP.2 (ప్రిలిమ్స్), SI/PC (MAINS) 100కి పైగా మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు
+ 200 Tests ఉచితం
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
http://andhraexams.com/gr-2-prelims/

 

1. దేశంలో మొదట సంచార న్యాయస్థానాన్ని ఎక్కడ ప్రారంభించారు
2. జతపరచండి
ఎ) మాండమస్
బి) హెబియస్ కార్పస్
సి) కోవారెంటో
డి) సెర్షియోరరి

1) ఏ ఉత్తర్వు లేదా అధికారంపై
2) మేము ఆదేశిస్తున్నాం
3) అధికార ఆమోదం పొందిన
4) భౌతికకాయం కలిగి ఉండటం
3. ఏ కేసులో సుప్రీంకోర్టు ‘‘ఇప్పటి నుంచే చెల్లదు’’ అనే సిద్దాంతాన్ని అవలంభించింది
4. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది దేనికి ఆపాదించవచ్చు
5. ఇటీవల ఏ హైకోర్టు స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు
6. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి
7. మన దేశంలో న్యాయ సమీక్ష అధికారం ఎవరికి ఉంది
8. క్రిమినల్ తగాదాల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఉండే అత్యున్నత న్యాయస్థానం ఏది
9. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి సరైన అంశాలు ఏవి

ఎ) సుప్రీంకోర్టులో ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య :31
బి) సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు
సి) ప్రస్తుతం సుప్రీంకోర్టులో 28మంది న్యాయమూర్తులు ఉన్నారు
డి) ప్రకరణ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు
10. సీనియారిటీ నియమాన్ని పాటించకుండా ఈ కింది వారిలో ఏ ఇద్దరు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు
11. సుప్రీంకోర్టు సలహా పూర్వక అధికార పరిధికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్

ఎ) రాష్ట్రపతి అడిగిన ఏదైనా విషయంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయం తెలుపవచ్చు
బి) సుప్రీంకోర్టును సలహా అడిగిన ఏదైనా విషయాలను సుప్రీంకోర్టు పూర్తి బెంచ్ వింటుంది
సి) ఆ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయాన్ని రాష్ట్రపతి తప్పకుండా ఆమోదించాల్సిన అవసరం లేదు
డి) సలహా పూర్వక అధికార పరిధిలో సుప్రీంకోర్టుకు ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ రిఫరెన్సులు ఇవ్వరాదు
12. సరైన వాక్యాలను గుర్తించండి

ఎ) రాజ్యాంగపరమైన కేసుల విచారణకు సుప్రీంకోర్టులో కనీసం ఐదుగురు న్యాయమూర్తులు ఉండాలి
బి) సుప్రీంకోర్టులో తీర్పులన్నీ మెజారిటీ ఓటు ఆధారంగా ఇస్తారు
సి) తీర్పుల్లో తేడాలున్నప్పుడు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయరాదు
13. న్యాయసమీక్ష భావన ఏ దేశం రాజ్యాంగం నుంచి గ్రహించారు
14. ఈ కింది వాటిలో ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కేసు ఏది
15. కింది వాటిని కాలక్రమం ఆధారంగా గుర్తించండి
1) కేశవానంద భారతి కేసు
2) గోలక్ నాథ్ కేసు
3) మినర్వామిల్స్ కేసు
4) సజ్జన్ సింగ్ కేసు
16. ఇటీవల తరుచుగా వినిపిస్తున్న అధికరణ 44 దేనికి సంబంధించినది
17. న్యాయవ్యవస్థ క్రియా శీలతకు సంబంధించినది ఏది
18. భారత ప్రభుత్వ ప్రధాన న్యాయశాఖాధికారి ఎవరు
19. క్రిమినల్ లా (సవరణ) బిల్లుకు 2018కి ఇటీవల రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ చట్టానికి సంబంధించి ఏ అంశాలు కరెక్ట్
ఎ) 12యేళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్ష
బి) 2018 ఏప్రిల్ 21 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది
సి) సామూహిక అత్యాచారం చేస్తే నిందితులను జీవితాంతం జైల్లోనే ఉంచుతారు.
డి) కేసులను రెండు నెలల్లోగా దర్యాప్తు చేయాలి. కోర్టులు 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి
20. జతపరచండి
1) కేశవానంద భారతి కేసు
2) గోలక్ నాథ్ కేసు
3) బ్యాంకు జాతీయీకరణ
4) 25వ రాజ్యాంగ సవరణ

ఎ) పార్లమెంటరీ సార్వభౌమాధికార సిద్దాంతం
బి) భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతం
సి) ప్రాథమిక హక్కులను సవరించరాదు
డి) మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించడం
21. భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటే
22. జతపరచండి
1) పాలనా న్యాయం
2) సమన్యాయం
3) డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా
4) ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా
ఎ) ఇంగ్లండ్
బి) ఫ్రాన్స్
సి) అమెరికా
డి) భారత్
23. కింద వాటిలో పార్లమెంటు అధికారాలను దెబ్బతీసిన కేసు ఏది
24. ఈ కింది వాటిలో ఏవి సుప్రీంకోర్టు ప్రారంభ పరిధి నుంచి మినహాయించారు

1) ఆర్థిక సంఘం సిఫార్సు - వివాదాలు
2) అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాలు
3) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు
25. సుప్రీంకోర్టు, హైకోర్టుల రిట్ ల పరిధిలో బేదానికి సంబంధించిన వాటిల్లో సరికానివి ఏవి

ఎ) సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి కాకుండా, ఇతర అంశాలపై కూడా రిట్ లను జారీ చేయవచ్చు. కానీ హైకోర్టులు ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి మాత్రమే రిట్ లను జారీ చేస్తాయి
బి) హైకోర్టు ఇన్ జెంక్షన్ రిట్ ను జారీ చేస్తుంది. కానీ సుప్రీంకోర్టు ఇన్ జెంక్షన్ రిట్ ను జారీ చేయదు
సి) సుప్రీంకోర్టు పునర్విచారణ కోరుకున్న కేసుల్లోనే రిట్ ను జారీ చేస్తుంది. కానీ హైకోర్టు బాధితుడు ప్రత్యక్షంగా సంప్రదించినప్పుడు రిట్ ను జారీ చేస్తుంది
డి) హైకోర్టు రిట్లను ప్రాథమిక హక్కుల అమలుకు మాత్రమే కాకుండా ఇతర అంశాలకు సంబంధించి కూడా జారీ చేస్తుంది. సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల అమలుకు మాత్రమే రిట్ లను జారీ చేస్తుంది