TSPSC నుంచి 3 నోటిఫికేషన్లు

మరో మూడు నోటిఫికేషన్ లను TSPSC విడుదల చేసింది.  మొత్తం 423 పోస్ట్ లకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

హార్టికల్చర్ ఆఫీసర్ -  27

అసిస్టెంట్ లైబ్రేరియన్ -  6

ఫార్మసిస్ట్ గ్రేడ్  -  238

ANMలు   - 152

ఈ నెల 31న  310 హాస్టల్ వెల్ఫేర్ అధికారులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది TSPSC.

 TRT కి శుక్ర, శనివారాల్లో ఎడిట్ ఆప్షన్

TRT దరఖాస్తుల సవరణకు మరో అవకాశం ఇచ్చింది TSPSC. చాలా మంది అభ్యర్థులు పాత జిల్లాల ప్రకారం సవరణ చేసుకోలేదు. బయో డేటాలోనూ తప్పులు ఉన్నాయి. దాంతో వాటిని సవరించుకునేందుకు శుక్ర, శని వారాలు ( 26, 27జనవరి) అవకాశం ఇచ్చింది.