TRT – తెలుగు పండిట్ , బయాలజీ MOCK TESTS

PREPARATION MATERIAL + MOCK TESTS .... ( జీకే, కరెంట్ ఎఫైర్స్ కూడా కలిపి)

(తెలుగు పండిట్ కి చింతల రాకేశ్ భవానీ సార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ మెటీరియల్ అందిస్తారు )

( ఇప్పటికే తెలుగు పండిట్, బయాలజీ ప్రిపరేషన్ మెటీరియల్, మాక్ టెస్టులు మొదలయ్యాయి.  మీరు ఇప్పుడు కూడా ఫీజులు పే చేయవచ్చు.  పాత టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. )

ఇప్పటిదాకా మా MADE సంస్థ  నుంచి FBO, FSO,FRO, AEO, మాక్ టెస్టులు నిర్వహించాం. ఇప్పుడు TRT,AEE, CDPO, CONSTABLE ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం.  గతంలో only mock tests నిర్వహించాం. TRT అభ్యర్థులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రిపరేషన్ మెటీరియల్ ( Q&A) తో పాటు రోజుకో మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నాం

FBO లో మాక్ టెస్టులు/telanganaexams.com నుంచి 40-50 ప్రశ్నలు కవర్ అయ్యాయి

FSO లో 30-40 మార్కులు కవర్ అయ్యాయి. 

ప్రిపరేషన్ మెటీరియల్ + మాక్ టెస్టులు

TRT BIOLOGY/ TELUGU PANDIT కి రోజుకి రెండు టెస్టులు: Q & A రూపంలో ప్రిపరేషన్ మెటీరియల్ 25 x 2 = 50 Bits

వాటి నుంచి రోజుకి 25 Qns. మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం.

( SGT, SA అభ్యర్థులకు (కరెంట్ ఎఫైర్స్, GK తప్ప) మిగతా కంటెంట్ + MOCK TESTS విడి విడిగానే  ఉంటాయి )

ఒక్కో మాక్ టెస్ట్ రాసుకోడానికి 3 సార్లు ఛాన్స్ ఉంటుంది

ప్రిపరేషన్ మెటీరియల్ మీరు ఎన్ని సార్లయినా చదువుకోవచ్చు. TSPSC నిర్వహించే TRT ఎగ్జామ్ వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి.

ఫిబ్రవరి రెండో వారం వరకూ ప్రిపరేషన్ మెటీరియల్, మాక్ టెస్టులు ఇస్తాం.

మెటీరియల్ + మాక్ ఎగ్జామ్స్ మీకు TRT ఎగ్జామ్ రాసే వరకూ అందుబాటులో ఉంటాయి.

ప్రతి ఆదివారం (SUNDAY) శెలవు – ఆ రోజు ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు

ఎలా కవర్ చేస్తాం ?

  • SA - BIOLOGY, TELUGU PANDIT లో మీకు TSPSC ఇచ్చిన సిలబస్ లో అన్ని ముఖ్యమైన పాఠాలు కవర్ అవుతాయి.
  • ముఖ్యమైన ప్రశ్నలు, గత ప్రశ్నాపత్రాల్లో వచ్చినవి కూడా ఇందులో కవర్ అవుతాయి.
  • రెండు ఎగ్జామ్స్ కి పనికొచ్చేలా ఆగస్ట్ 2017 నుంచి ఫిబ్రవరి 2017 ( మొదటి వారం వరకూ ) కరెంట్ ఎఫైర్స్ (7 నెలల పాటు) ఇస్తాం.
  • గత DSC పరీక్షల్లో వచ్చిన GK ని దృష్టిలో పెట్టుకొని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు (OLD + LATEST , STATIC GK ) కూడా ఇస్తాం.
  • TSPSC ఎగ్జామ్ పేపర్లను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు తయారు చేస్తున్నాం.
  • ప్రతి రోజూ 50 ప్రశ్నలు ప్రిపరేషన్ మెటీరియల్ ( QUESTION & ANSWERS) కవర్ చేస్తాం.
  • ఈ 50 ప్రశ్నల నుంచి ముఖ్యమైన వాటితో రోజుకి ఒక మాక్ టెస్ట్ నిర్వహిస్తాం. మాక్ టెస్టుల్లో ప్రశ్నాపత్రం మొత్తం రాశాక... SUBMIT బటన్ కొడితే ఆన్సర్స్, మీరు ఎన్ని మార్కులు స్కోర్ చేశారో తెలిసిపోతోంది.
  • ఎప్పుడైనా మేం ఇచ్చిన ఆన్సర్లు మీకు తప్పుగా అనిపిస్తే 703 6813 703కి telegram యాప్ ద్వారా ప్రైవేటుగా మెస్సేజ్ పెట్టండి. క్రాస్ చెక్ చేసుకున్నాక... TRT ASPIRANTS GROUP ( telegram app లో) అందరికీ తెలియజేస్తాం.
  • TRT అభ్యర్థుల కోసం టెలిగ్రామ్ యాప్ లో ప్రత్యేకంగా స్టేట్ గ్రూప్ నిర్వహిస్తాం. 703 6813 703 నెంబర్ కి టెలిగ్రామ్ యాప్ నుంచి మీరు FOR TRT LINK అనే మెస్సేజ్ పంపితే మీకు లింక్ పంపుతాం.
  • ప్రతి రోజూ మెటీరియల్, మాక్ టెస్టుల వివరాలు అందులో తెలియజేస్తాం.  అలాగే ముఖ్యమైన సూత్రాలు, పట్టికలు, ఇతర ఫార్ములాలు, జీకే, కరెంట్ ఎఫైర్స్ సమాచారం  ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం.
  • మీరు మెటీరియల్ + ఎగ్జామ్స్ ను మొబైల్స్ /ల్యాప్ టాప్/ పీసీలో చూసుకోవచ్చు, ఎగ్జామ్ రాసుకోవచ్చు.

మాక్ టెస్టులకు ఫీజులు ఎంత ? ఎలా చెల్లించాలి ?

SA - BIOLOGY, TELUGU PANDIT అభ్యర్థులందరికీ (తెలుగు మీడియం మాత్రమే) : రూ. 1000/-

( మాక్ టెస్టులకు ఫీజులు ఎప్పుడైనా చెల్లించవచ్చు. మెటీరియల్ + ఎగ్జామ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి )

ఎలా పే చేయాలి ?

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)

ACCOUNT NO: 156711100005950

IFSC: ANDB0001567

ANDHRA BANK, MANIKONDA BRANCH, HYDERABAD

( మీ మొబైల్ లో ఉండే ఏ బ్యాంక్ యాప్ నుంచైనా ఈ పేమెంట్ చేయొచ్చు )

PAY TM ద్వారా చెల్లించాలంటే...(అదనంగా రూ.15 చెల్లించాలి. అంటే రూ.1000+ 15/- = Rs.1015 )

You can scan for Paytm payments : ( ఈ QR కోడ్ ని స్కాన్ చేసి... PAYTM ద్వారా మీరు మాక్ టెస్టుల ఫీజులు చెల్లించవచ్చు)

 

 Imp note:

1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా పిక్ తీసి telegram app లేదా whatsapp  ద్వారా 703 6813 703 కి పంపాలి.  IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి లేదా మీ మొబైల్ కి వచ్చిన మెస్సేజ్ ను పంపాలి.
2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ తో పాటు... మీ పేరు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, ఏ ఎగ్జామ్ కి మాక్ టెస్ట్ కావాలో వివరాలు పంపాలి...
3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన ఒకటి, రెండు రోజుల్లో మీకు టెలిగ్రామ్ యాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.
4https://www.tsexams.com లో మాక్ టెస్టులు కండక్ట్ చేస్తాం.

5) ఏమైనా డౌట్స్ ఉంటే : 703 6813 703 కి కాల్ చేయండి.

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://www.tsexams.com  వెబ్ సైట్ లో Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... దాన్ని క్యాన్సిల్ చేయబడును

3) ప్రిపరేషన్ మెటీరియల్ మీరు ఎన్నిసార్లయినా చూసుకోవచ్చు.  మాక్ ఎగ్జామ్ రాసుకోడానికి, తిరిగి చూసుకోడానికి 3 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు tspsc ఫైనల్ ఎగ్జామ్ జరిగే వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి.
4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు.
5) మా నాలెడ్జ్ (నిపుణులు) మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ లేదు.
6) కరెంట్ ఎఫైర్స్ కోసం మీరు ప్రత్యేకంగా డైలీ పేపర్లు చూసి ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు. ప్రతి రోజూ http://www.telanganaexams.comలో వచ్చే కరెంట్ ఎఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇది కాకుండా మాక్ టెస్టుల్లో కూడా మీకు ఆగస్టు 2017 నుంచి ఫిబ్రవరి, 2017 ( మొదటి వారం) వరకూ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఆ ప్రశ్నలను కవర్ చేస్తాం.

ఆల్ ది బెస్ట్...