TRT SGT PRACTICE TEST (MODEL)

ఇది SGT అభ్యర్థుల కోసం ప్రాక్టీస్ కోసం ఉద్దేశించినది. పూర్తిస్థాయి మాక్ టెస్లులు
1) సిలబస్ లోని సబ్జెక్ట్
2) పాఠాలు వారీగా ఉంటాయి
ఇవి కేవలం ప్రాక్టీస్ కోసం అన్నీ కలిపి ఒకే మోడల్ ఇచ్చాం.
ఇప్పటికే మాక్ టెస్టులు ప్రారంభం అయ్యాయి. పూర్తి వివరాలకు: http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/

1. Which is ___ longest river in India?
2. Delicious (Antonyms)
3. స్వర్గం నందు పుట్టిన వారు అనే అర్థం వచ్చే  వ్యుత్పత్తి అర్థం ఏది ?
4. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మొదటిసారిగా ఇంపీరియల్ లెజిస్లేటివ్ లో కోరింది ఎవరు ?
5. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుంది ?
6. I don’t know ___ I’ll be back
7. శాతవాహనులు, కళ్యాణి చాళుక్యులు అభివృద్ధి చేసిన ఆలయం పేరు ఏమిటి ?
8. కాకతీయుల కాలంలో రాజును రక్షించే ప్రత్యేక అంగరక్షక దళంపేరు ?
9. భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు చేశారు ?
10. సంఘటనలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఎందులో
11. ఏ రాష్ట్రంలో విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లను 21 నుంచి 26 శాతానికి పెంచారు ?
12. భారత దేశపు మొట్టమొదటి స్వదేశీ తయారీ సూపర్ కంప్యూటర్ ఏది ?

 
13. ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కానిది ?
14. 10 లోపు సరిసంఖ్యల మొత్తం ?
15. కర్పూర వసంతరాయలు రాసినది ఎవరు ?
16. 324:288లకు కనిష్ట రూపం ఏది ?
17. బోధన పూర్వ దశలో మొదటి మార్గం ఏది
18. హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలని ఎవరు నిర్ణయిస్తారు ?
19. ఒక చీర వెల రూ.250. దాన్ని రూ.200 కు తగ్గించారు.  తగ్గింపు శాతం ఎంతగా చెప్పవచ్చు
20. క్రింది వాటిల్లో ఒకటి బోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాదు
21. జాతీయ విద్యా విధానం ప్రకారం బోధనా లక్ష్యాలు ఎన్ని స్థాయిల్లో ఉండాలి
22. విహారం దీర్ఘకావ్యం (కవితా సంపుటి)ని ఎవరు రచించారు ?
23. I have ___ just been to the bank
24. విద్యాలయాల్లో మాతృభాషతో పాటు భాషేతర అంశాలు కూడా బోధించాలని సూచించిన కమిటీ ఏది ?
25. అయస్కాంత దిక్సూచిని ఎవరు కనుగొన్నారు ?
26. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని సాధారణంగా ఎన్ని రోజుల్లో పొందవచ్చు
27. పుష్పవిలాపం రాసిన జంథ్యాల పాపయ్య శాస్త్రి బిరుదు ఏంటి ?
28. త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత ?
29. కృత్యాధార పద్దతికి మరో పేరు ఏంటి
30. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ప్రపంచంలోని 100 అత్యుత్తమ ఇంజనీరింగ్, సాంకేతిక విద్యాసంస్థల్లో స్థానం దక్కించుకున్న భారతీయ విశ్వవిద్యాలయం ఏది ?
31. పాడటానికి వీలైనది లేదా లయబద్దంగా చదవడానికి వీలైనది అని దేన్ని పిలుస్తారు ?
32. He is good ___ mathematics
33. హృదయనాథ్ మంగేష్కర్ అవార్డ్ 2017 కు ఎవరు ఎంపికయ్యారు ?
34. సమ్మిళిత విద్య లక్ష్యం ఏంటి
35. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ నిర్మించనున్నారు ?
36. God is good ___ me
37. One who possesses several talents is called…
38. గ్రామాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి ఎంత శాతం రుణాలు ఇవ్వాలని అన్ని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది ?
39. రాజ్యాంగ పరిహార హక్కు ఏ హక్కు కిందకు వస్తుంది ?
40. అత్యధిక హృదయ స్పందన వీళ్లల్లో కనిపిస్తుంది
41. She withdrew from the election
42. Coffee is being made by her. (Change voice)
43. చిన్న ప్రేగుల్లో జీర్ణం కాని ఆహార పదార్థాలు ఎందులోకి చేరతాయి ?
44. ప్రబంధ యుగం అని ఎవరి కాలాన్ని పిలుస్తారు ?
45. 6-14 ఏళ్ళ వయస్సున్న బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెబుతున్న ఆర్టికల్ ఏది ?
46. రిఫ్రిజిరేటర్ల నుంచి విడుదలయ్యే ఏ వాయువులతో ఓజోన్ పొర దెబ్బతింటుది
47. కింది వాటిల్లో  అత్యధిక ప్రొటీల్ ను ఇచ్చేవి ?
48. Patronage (Synonyms)
49. ప్రాథమిక పాఠశాల స్థాయికి సంబంధించిన విద్యార్థి వయస్సు ఎంత ?
50. విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో తయారు చేశారు