TRT షెడ్యూల్ రిలీజ్

TRT షెడ్యూల్ ను TSPSC విడుదల చేసింది.  ఫిబ్రవరి 24 - మార్చి 4 మధ్య పరీక్షలు నిర్వహించనుంది.  షెడ్యూల్ వివరాలకు చూడండి.

TRT షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు నిర్వహించనుంది.  అన్ని పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహిస్తామని ప్రకటించింది. అభ్యర్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని సూచించింది.

ఫిబ్రవరి 24 ఉదయం లాంగ్వేజ్ పండిట్ తెలుగు, మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్ తెలుగు, 25 ఉదయం ఎస్జీటీ తెలుగు మీడియం, మధ్యాహ్నం ఎస్జీటీ ఇంగ్లీష్ మీడియం, 26 ఉదయం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్ మేథమేటిక్స్, సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం, 27 ఉదయం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, మధ్యాహ్నం ఉర్థూ, మరాఠీ, హిందీ పండిట్ పరీక్ష, 28 ఉదయం పీఈటీ పరీక్ష, మధ్యాహ్నం హిందీ, కన్నడ, తమిళ్, ఉర్ధూ స్కూల్ అసిస్టెంట్, మార్చి 2 ఉదయం ఉర్ధూ, మరాఠీ, హిందీ,కన్నడ,తమిళ్ ఎస్జీటీ పరీక్ష, మార్చి 3 మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, మార్చి 4 ఉదయం స్కూల్ అసిస్టెంట్ బయోలజి, మ్యాథమెటక్స్, సోషల్ స్టడీస్, మార్చి4 మధ్యాహ్నం పీఈటీ ఇంగ్లీష్ మీడియం పరీక్షలు జరుగుతాయి.

TRT షెడ్యూల్ విడుదల

ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు

ఫిబ్రవరి 24 ఉదయం లాంగ్వేజ్ పండిట్ తెలుగు

24 మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్ తెలుగు

25 ఉదయం ఎస్జీటీ తెలుగు మీడియం మధ్యాహ్నం ఎస్జీటీ E/M

26 ఉదయం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్

26 మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్ మేథమేటిక్స్, సోషల్ స్టడీస్ E/M

27 ఉదయం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్

27 మధ్యాహ్నం ఉర్థూ, మరాఠీ, హిందీ పండిట్ పరీక్ష

28 ఉదయం పీఈటీ పరీక్ష

28 మధ్యాహ్నం హిందీ, కన్నడ, ఉర్ధూ స్కూల్ అసిస్టెంట్

మార్చి 2 ఉదయం ఉర్ధూ, మరాఠీ, హిందీ,కన్నడ ఎస్జీటీ

మార్చి 3 మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ E/M

మార్చి 4 ఉదయం స్కూల్ అసిస్టెంట్ బయోలజి, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్

మార్చి4 మధ్యాహ్నం పీఈటీ E/M

TRT ఎగ్జామ్స్ పనికొచ్చే టాపిక్స్ : CURRENT AFFAIRS & GK

దాదాపు 100 మాక్ టెస్టులు (ఒక్కో టెస్టులో 25 ప్రశ్నలు -5 సార్లు రాసుకోవచ్చు)

అతి ముఖ్యమైన ప్రశ్నలను Multiple Choice విధానంలో ఇస్తున్నాం...
http://tsexams.com/current-affairs-gk/