TRT – SGT /SA (SOCIAL, BIOLOGY, TELUGU ) మాక్ టెస్ట్ లు

TRT పరీక్షా కేంద్రాల లిస్ట్ సెలెక్టు చేయాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకి  విద్యాశాఖకు tspsc ఆదేశాలు ఇచ్చింది. ఫిబ్రవరి లో TRT పరీక్షలు యధావిధిగా ఉంటాయి.. దీనిపై ఎలాంటి అపోహలు వద్దని-TSPSC అధికారులు తెలిపారు.

TRT పరీక్షల షెడ్యూల్

24th ఫిబ్రవరి (SGT)......
25th ఫిబ్రవరి లాంగ్వేజ్ పండిట్స్
26th పిబ్రవరి ..SA లాంగ్వేజ్ స్..
27th SA నాన్ లాంగ్వేజెస్
28th పిఈటీ పరీక్షలు

ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి... ఎక్కడా బ్రేక్ ఇవ్వొద్దు... మాక్ టెస్టులు రాస్తున్న వారికి మాగ్జిమమ్ కంటెంట్, GK, కరెంట్ ఎఫైర్స్ సోమవారం నుంచి పెంచుతాం... మీ ప్రిపరేషన్ కు మరింతగా మా ప్రిపరేషన్ మెటీరియల్ + మాక్ టెస్టులు ఉపయోగపడతాయి

SGT/SA కి రోజుకి రెండు టెస్టులు: Q & A రూపంలో ప్రిపరేషన్ మెటీరియల్ 25 x 2 = 50 Bits. వాటి నుంచి రోజుకి 25 Qns. మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం.  సిలబస్ కి అనుగుణంగా రోజుకి పెట్టే టెస్టుల సంఖ్య పెరుగుతుంది... 3,4 కూడా ఇస్తాం.

ఇవి కాకుండా

కరెంట్ ఎఫైర్స్ + GK  QUESTIONS & ANSWERS....

ఒక్కో మాక్ టెస్ట్ రాసుకోడానికి 3 సార్లు ఛాన్స్ ఉంటుంది

ప్రిపరేషన్ మెటీరియల్ మీరు ఎన్ని సార్లయినా చదువుకోవచ్చు. TSPSC నిర్వహించే TRT ఎగ్జామ్ వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 20 దాకా ప్రిపరేషన్ మెటీరియల్, మాక్ టెస్టులు ఇస్తాం.

ప్రతి ఆదివారం (SUNDAY) శెలవు – ఆ రోజు ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు

(ఇప్పటికే మొదలైన SGT, SA సోషల్ మెటీరియల్ మీకు మొదటి టెస్టు  నుంచి అందుబాటులో ఉంటాయి. అలాగే బయాలజీకి జనవరి 2 నుంచి మొదలవుతాయి. తెలుగు జనవరి 5 నుంచి ప్రారంభం. )

ఎలా కవర్ చేస్తాం ?

  • SGT/SA లో మీకు TSPSC ఇచ్చిన సిలబస్ లో అన్ని ముఖ్యమైన పాఠాలు కవర్ అవుతాయి.
  • ముఖ్యమైన ప్రశ్నలు, గత ప్రశ్నాపత్రాల్లో వచ్చినవి కూడా ఇందులో కవర్ అవుతాయి.
  • ఆగస్ట్ 2017 నుంచి ఫిబ్రవరి 2017 ( మొదటి వారం వరకూ ) కరెంట్ ఎఫైర్స్ (7 నెలల పాటు) ఇస్తాం. వీటితో పాటు జీకే కూడా ఇస్తాం.
  • గత DSC పరీక్షల్లో వచ్చిన GK ని దృష్టిలో పెట్టుకొని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు (OLD + LATEST , STATIC GK ) కూడా రెడీ చేశాం.
  • TSPSC ఎగ్జామ్ పేపర్లను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు తయారు చేస్తున్నాం.
  • మాక్ టెస్టుల్లో ప్రశ్నాపత్రం మొత్తం రాశాక... SUBMIT బటన్ కొడితే ఆన్సర్స్, మీరు ఎన్ని మార్కులు స్కోర్ చేశారో తెలిసిపోతోంది.
  • ఎప్పుడైనా మేం ఇచ్చిన ఆన్సర్లు మీకు తప్పుగా అనిపిస్తే 703 6813 703కి telegram యాప్ ద్వారా ప్రైవేటుగా మెస్సేజ్ పెట్టండి. క్రాస్ చెక్ చేసుకున్నాక... TRT ASPIRANTS GROUP ( telegram app లో) అందరికీ తెలియజేస్తాం.
  • TRT అభ్యర్థుల కోసం టెలిగ్రామ్ యాప్ లో ప్రత్యేకంగా స్టేట్ గ్రూప్ నిర్వహిస్తాం. 703 6813 703 నెంబర్ కి టెలిగ్రామ్ యాప్ నుంచి మీరు FOR TRT LINK అనే మెస్సేజ్ పంపితే మీకు లింక్ పంపుతాం.
  • ప్రతి రోజూ మెటీరియల్, మాక్ టెస్టుల వివరాలు అందులో తెలియజేస్తాం.  అలాగే ముఖ్యమైన సూత్రాలు, పట్టికలు, ఇతర ఫార్ములాలు, జీకే, కరెంట్ ఎఫైర్స్ సమాచారం  ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం.
  • మీరు మెటీరియల్ + ఎగ్జామ్స్ ను మొబైల్స్ /ల్యాప్ టాప్/ పీసీలో చూసుకోవచ్చు, ఎగ్జామ్ రాసుకోవచ్చు.

మాక్ టెస్టులకు ఫీజులు ఎంత ? ఎలా చెల్లించాలి ?

SGT / SA ( SOCIAL, BIOLOGY, TELUGU PANDIT ) అభ్యర్థులందరికీ (తెలుగు మీడియం మాత్రమే)

రూ. 1000/-

ఎలా పే చేయాలి ?

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)

ACCOUNT NO: 156711100005950

IFSC: ANDB0001567

ANDHRA BANK, MANIKONDA BRANCH, HYDERABAD

( మీ మొబైల్ లో ఉండే ఏ బ్యాంక్ యాప్ నుంచైనా ఈ పేమెంట్ చేయొచ్చు )

PAY TM ద్వారా చెల్లించాలంటే...(అదనంగా రూ.15 చెల్లించాలి. అంటే రూ.1000+ 15/- = Rs.1015 ) ఈ కింది QR code ని స్కాన్ చేసి... ఈజీగా పేమెంట్ చేయొచ్చు.

Imp note:
1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా పిక్ తీసి telegram లేదా whats app ద్వారా 703 6813 703 కి పంపాలి.  IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి లేదా మీ మొబైల్ కి వచ్చిన మెస్సేజ్ ను పంపాలి.
2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ తో పాటు... మీ పేరు, ఫోన్ నెంబర్, ఏ టెస్టు కోసం ఫీజు పే చేస్తున్నారు... ఈ మెయిల్ ఐడీ వివరాలు పంపాలి...
3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన ఒక రోజులో  మీకు టెలిగ్రామ్ యాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.
4https://www.tsexams.com లో మాక్ టెస్టులు కండక్ట్ చేస్తాం.

5)  ఏమైనా డౌట్స్ ఉంటే : 703 6813 703 కి కాల్ చేయండి

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://www.tsexams.com  వెబ్ సైట్ లో Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... దాన్ని క్యాన్సిల్ చేయబడును

3) ప్రిపరేషన్ మెటీరియల్ మీరు ఎన్నిసార్లయినా చూసుకోవచ్చు.  మాక్ ఎగ్జామ్ రాసుకోడానికి, తిరిగి చూసుకోడానికి 3 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు tspsc ఫైనల్ ఎగ్జామ్ జరిగే వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి.
4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు.

5) మీరు ఏ టెస్టుకు అమౌంట్ చెల్లించారో... ఆ ఎగ్జామ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
6) మా నాలెడ్జ్ మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ లేదు.
6) కరెంట్ ఎఫైర్స్ కోసం మీరు ప్రత్యేకంగా డైలీ పేపర్లు చూసి ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు. ప్రతి రోజూ http://www.telanganaexams.comలో వచ్చే కరెంట్ ఎఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇది కాకుండా మాక్ టెస్టుల్లో కూడా మీకు ఆగస్టు 2017 నుంచి ఫిబ్రవరి, 2017 ( రెండో వారం) వరకూ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఆ ప్రశ్నలను కవర్ చేస్తాం.

మీరు విజేతగా నిలవడానికి ఈ కింది సూచనలు తప్పక పాటించండి.
1) ముందుగా మీరు మీ మొబైల్ లో వివిధ రకాల వాట్సాప్ గ్రూపుల నుంచి left అయిపోండి. ఆ మెటీరియల్ కావాలి... ఈ మెటీరియల్ కావాలి... అని మెస్సేజ్ లు పెట్టుకుంటూ టైమ్ వేస్ట్ చేసుకోకండి... మీ దగ్గరున్న పుస్తకాలతో పాటు మా మాక్ టెస్టులు, ప్రిపరేషన్ మెటీరియల్ తో ప్రిపర్ అవ్వండి.  ఒకటి నాలుగు బుక్స్ చదవడం వల్ల గందరగోళంలో పడతారు.
2) మీరు telegram app డౌన్ లోడ్ చేసుకొని... మా group లో జాయిన్ అవ్వండి.
3) ఇందులో మీకు సలహాలు, సూచనలు ఇవ్వబడతాయి.. ఫీజు కట్టిన ప్రతి ఒక్కర్నీ ఇందులో జాయిన్ చేస్తాం.
4) మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోడానికి ప్రయత్నించండి... వీలుంటే పొద్దున్నే పది నుంచి 10, 15 నిమిషాల పాటు ధ్యానం చేయండి.

5) మీరు విజేతలుగా నిలవడానికి మా వంతు ప్రయత్నాలు మేం చేస్తాం... మీరు కూడా కాలం వృధా చేసుకోకుండా అంకితభావంతో ప్రిపేర్ అయితే... మీకు కావల్సిన ఒక్క పోస్ట్ కొట్టడం పెద్ద కష్టం కాదు.

ఆల్ ది బెస్ట్...