TRT ( DSC) నోటిఫికేషన్ రిలీజ్

తెలంగాణ టీచర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది.  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆన్ లైన్ అప్లికేషన్లను ఈనెల 30 నుంచి నవంబర్ 30 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.  పరీక్ష 2018 ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించనున్నట్టు TSPSC ప్రకటించింది.

మొత్తం పోస్టులు 8,792 పోస్టులు
స్కూల్ అసిస్టెంట్స్ 1941
PET లు 416
స్కూల్ అసిస్టెంట్స్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ ) 9
లాంగ్వేజ్ పండిట్ - 1011
సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) 5415

TRT (DSC) మాక్ టెస్టులు....
www.tsexams.com లో
త్వరలోనే....