SI/CONSTABLE/VRO/Group.IV లో విజయానికి నాలుగు మెట్లు

 

SI/CONSTABLE//VRO/GROUP.IV జాబ్ సంపాదించాలని చాలామందిలో కసి ఉందని మాకర్థమైంది. మేం వెబ్ సైట్ లో పెట్టిన యాడ్ కి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. వేలమంది అప్లయ్ చేశారు.  ఒకే.... అందుకే

మీ విజయానికి నాలుగు మెట్లు

మేం రూపొందించాం.   వీటిని ఫాలో అయితే మీరు ఎగ్జామ్ లో పాసై ...డెఫినెట్ గా జాబ్ సంపాదించవచ్చు.

మేం నాలుగు పద్దతుల్లో మీరు విజయం సాధించడానికి మార్గాలను చూపెడుతున్నాం.

మొదటి మెట్టు :

మా www.telanganaexams.com నుంచి ప్రత్యేకంగా ప్రచురించబడుతున్న మెటీరియల్.  మీ ఎగ్జామ్స్ సిలబస్ కి తగ్గట్టు మేం మెటీరియల్  తయారు చేయిస్తున్నాం.  ఇది ఆఫ్ లైన్ మెటీరియల్.  పుస్తకాల రూపంలో ఉంటాయి. ప్రస్తుతం ప్రింటింగ్ లో ఉన్నాయి. అప్ డేటెడ్ గా ఉంటాయి.  సబ్జెక్టుల వారీగా బుక్స్ ఉంటాయి.  మెటీరియల్ లోనే QUESTIONS AND ANSWERS కూడా కొన్ని ఇస్తున్నాం.
వీటిని మీరు కొనుగోలు చేసిన మొదటి రోజు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి.

రెండో మెట్టు:

పుస్తకాల రూపంలో మెటీరియల్ తో పాటు మీరు మేం www.tsexams.com నుంచి నిర్వహించే ఆన్ లైన్ మాక్ టెస్టుల్లో జాయిన్ కావాలి...  ప్రతి రోజూ 2 నుంచి 3 మాక్ టెస్టులు ఇస్తాం... ఒక్కొక్కరికి ఒక్కో మాక్ టెస్ట్ 5 సార్లు రాసుకునే ఛాన్స్ ఉంటుంది.  3 నెలలపాటు లేదా మీ ఎగ్జామ్ తేదీ వరకూ ఈ మాక్ టెస్టులు నిర్వహిస్తుంటాం.  ఇందులో మీకు ఎగ్జామ్ లో ఇచ్చే మొత్తం సిలబస్ కవర్ చేస్తాం. అందుకోసం కొంత ఫీజును మీరు చెల్లించాల్సి ఉంటుంది.

మూడో మెట్టు:

మీరు మెటీరియల్ చదువుతూ, మాక్ టెస్టులు రాస్తున్నా... మీకు ఎన్నో సందేహాలు రావొచ్చు. పైగా మాథ్స్ ప్రిపరేషన్ కష్టం కావొచ్చు.  మిగతా సబ్జెక్టుల్లో మీకు కొన్ని చదవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు కొంత మేరకు సబ్జెక్ట్ నిపుణులతో కోచింగ్ అవసరమవుతుంది.  అందుకే మేం మీకు నేరుగా డిజిటల్ మోడల్ లో (ఫేస్ బుక్ లేదా యూ ట్యూబ్ లైవ్ ) లేదా మీకు దగ్గర్లోని ప్రధాన పట్టణాల్లో 10 నుంచి 15 రోజుల పాటు ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణులతో క్లాసులు ఏర్పాటు చేయిస్తాం.  ఈ క్లాసుల్లో తప్పనిసరిగా ప్రతి రోజూ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుంది. వీటితో పాటు మిగతా సబ్జెక్టుల్లో మీకు ఉన్న సందేహాలను  నిపుణులను నేరుగా సంప్రదించడం ద్వారా తీరుస్తాం. వీటికి కొంత ఫీజు వసూలు చేస్తాం.

( నేరుగా కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అయి... ఎక్కువ డబ్బులు కట్టలేని వారికి ఈ మూడు పద్దతుల్లో కోచింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.  మీకు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటాం.  మీలో ఆత్మవిశ్వాసం నింపి, మీరు ఎగ్జామ్ ను అవలీలగా రాసి... జాబ్ సంపాదించడంలో మా వంతు సహకారం అందిస్తాం. పై మూడు పద్దతులకు మీకు అయ్యే ఖర్చు కూడా కోచింగ్ తీసుకునే దాంట్లో సగం మాత్రమే అవుతుంది. ఇది లాభాపేక్షతో చేసేది కాదు... నార్మల్ ఫీజులు మాత్రమే వసూలు చేస్తాం  )

ఇక నాలుగో మెట్టు:

పై మూడు పద్దతుల్లో చదివినా మేం concentrate చేయలేకపోతాం... పూర్తిగా మాకు intensive కోచింగ్ ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటే... అలాంటి వారికి మరో సదుపాయం ఉంది.     మీకు హైదరాబాద్ లో offline కోచింగ్ ఏర్పాటు చేస్తాం.  ఇది పూర్తిగా కోచింగ్ ఇనిస్టిట్యూట్ కాదు. ఇవి మాస్టర్స్ అకడమిక్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా నిర్వహించే Telanganaexams Study Rooms.

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ఏ అభ్యర్థికి అయినా ముందు మీపై మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి.  దానికి మేం చెప్పే కొన్ని సూచనలు పాటిస్తే విజయం మీ సొంతం అవుతుంది.  దీన్ని బేస్ చేసుకొని... మేం Study Rooms రూపొందిస్తున్నాం.

ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఒక్క మ్యాథ్స్ కి తప్ప వేరే ఏ సబ్జెక్ట్ కీ మీకు క్లాసులు బోధించడం ఉండదు.  మీ అంతట మీరే ప్రిపేర్ అవ్వాలి.  ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా Study Rooms తెరిచే ఉంటాయి.  ఇందులో మీకు కావాల్సిన మెటీరియల్ అందుబాటులో ఉంటుంది.  అందుకోసం భారీ స్థాయిలో లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. ఇవి కాకుండా:

1)  ప్రతి రోజూ మ్యాథ్స్/ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ పై క్లాసులు
2)  ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం offline లో మాక్ టెస్టులు
3) మీరు రాసిన మాక్ టెస్టుల్లో కొన్ని అంశాలపై సబ్జెక్ట్ నిపుణులతో వివరణలు
4)  www.tsexams.com నుంచి నిర్వహించే ఆన్ లైన్ మాక్ టెస్టులు
5)  రాష్ట్రంలోని ప్రముఖ కోచింగ్ సెంటర్లలో పనిచేస్తున్న సబ్జెక్ట్ నిపుణులు, వివిధ స్థాయిల్లో స్థిరపడ్డ ఉద్యోగులు, గత పరీక్షల్లో విజేతలు, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రముఖులు, టైమ్ మేనేజ్ మెంట్, సక్సెస్ ప్లాన్స్ పై నిపుణులతో ప్రత్యేకంగా    క్లాసులు (ఇవి వారంలో  2నుంచి 5 వరకూ నిర్వహించబడతాయి     )
6) ప్రొజెక్టర్ ద్వారా వీడియో లేదా ఆడియో క్లాసులు
7) లైబ్రరీలో న్యూస్ పేపర్లు, కాంపిటేటివ్ మేగజైన్స్, మెటీరియల్
8) వీలుంటే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఏకాగ్రతకు సంబంధించి ధ్యానం, యోగపై కొన్ని క్లాసులు
( ఈ STUDY ROOMS ప్రస్తుతానికి హైదరాబాద్ లో మాత్రమే ఏర్సాటు చేయబడతాయి.  అది కూడా ప్రధాన సర్కిల్స్ కి దూరంగా నిర్వహిస్తాం.  హాస్టల్ సౌకర్యం ఉండదు. అయితే ఎక్కువ మంది జాయిన్ అయితే స్టడీ రూమ్స్ కి దగ్గర్లోనే     వేరేవాళ్ళతో హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తాం. వచ్చే నెల (కొత్త ఏడాదిలో) ఈ ప్రాసెస్ మొదలవుతుంది. )

మీరు పై నాలుగు స్టెప్స్ లో ఏవి ఇంట్రెస్టో మాకు తెలియజేయండి...

మీకు 1,2,3 ఇష్టమైతే...  ఇలా మెస్సేజ్ పంపండి

123 STEPS FOR SI/CONSTABLE -

లేదా

4th STEP FOR SI/CONSTABLE అని... మీ పేరు, గ్రామం, జిల్లా, మొబైల్ నెంబర్, దేనికి ప్రిపేర్ అవుతున్నారు, మీడియం వివరాలు పంపండి

మీ OPINION ని 703 6813 703 కి వాట్సాప్, టెలిగ్రాం లేదా మొబైల్ మెసేజ్ ల్లో ఏదో ఒక దాని ద్వారా పంపండి.

( ఫేస్ బుక్ లో మీ నెంబర్లు పోస్ట్ చేయొద్దు. ప్రస్తుతం ఎవరూ కాల్ చేయొద్దు )

(ముఖ్యగమనిక: ఫీజుల వివరాలు ఇప్పుడే అడగొద్దు... నామినల్ గా మాత్రమే వసూలు చేస్తాం. వచ్చే నెలలో క్లాసులు ప్రారంభమయ్యే ముందు మీకు సమాచారం ఇస్తాం. మొత్తం 3 నెలల కాలపరిమితి )