SGT – 93 – సంఖ్యా వ్యవస్థ ( కంటెంట్ )

1) ఒక తోటలో ఎన్ని వరుసలు కలవో ఒక్కొక్క వరుసలో అంతకు రెట్టింపు చెట్లు కలవు. ఆ తోటలోని మొత్తం చెట్లు 450 అయిన ఆ తోటలోని వరసల సంఖ్య ఎంత ?

జ. 15

2)  3,4,5,6 అచే నిశ్శేషంగా భాగించబడు కనిష్ట వర్గ సంఖ్య ఎది ?

జ. 60

3) 50653 యొక్క ఘనమూలము ?

జ. 37

4) కింది వానిలో ఏది పరిపూర్ణ ఘన సంఖ్య కాదు ?

  1. 512
  2. 2700
  3. 1000
  4. 8000

జ. 2 మాత్రమే

5) వర్గ సంఖ్యయు మరియు ఘన సంఖ్యయు అగు రెండంకెల సంఖ్య ఏది ?

జ. 64

6) 2560ని ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన వచ్చే లబ్దం సంపూర్ణ ఘనము అగును ?

జ. 25

7) 1728 ను 144 గా వ్రాస్తే 2744 ను ఏలా రాయాలి .

జ. 196

8) 311+513 మొత్తాన్ని భాగించగల కనిష్ట ప్రధాన సంఖ్య .....

జ. 2

9) 1600 ను ఏ కనిష్ట సంఖ్యచే భాగించగా వచ్చు భాగఫలము సంపూర్ణ ఘనము అగును

జ. 5

10) 8640 ను ఏ కనిష్ట సంఖ్యచే భాగించగా వచ్చు భాగఫలము సంపూర్ణ ఘనము అగును ?

జ. 5

11) 3√1331 x 3√216 + 3√729 + 3√64 విలువ

జ. 79

12) 2907 ను ప్రధాన కారణాంకాల లబ్దంగా వ్రాసిన .....

జ. 32 x 17 x 19

13) 72 యొక్క విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య.......

జ. 2

14) 900కు శుద్ధ కారణాంకాల సంఖ్య....

జ. 25

15) 640 యొక్క సరి కారణాంకాల సంఖ్య......

జ. 14

16) 280 యొక్క బేసికారణాంకాల సంఖ్య......

జ. 4

17) ఒక సంఖ్య x = 37 + 79 వ్రాయబడినది. అయిన x  కి గల కారణాంకాల సంఖ్య.......

జ. 80

18) 411 X 75 X 112  లబ్దంమునకు గల ప్రధాన కారణాంకాల సంఖ్య.......

జ. 29

19) 60 ను రెండు కారణాంకాల లబ్దంగా రాయగల విధాల సంఖ్య............

జ. 6

20) 225 ను రెండు కారణాంకాల లబ్దంగా రాయగల విధాల సంఖ్య.................

జ.  5

21) 8 యొక్క ఐదు వరుస గుణఇజాల మొత్తం 1000 అయిన దానిలో చిన్న గుణిజం........

జ. 184

22) 3 యొక్క మొదటి 10 గుణిజాల సగటు .........

జ. 16.5

23) ఒక సంఖ్య x = 93 x 54 యొక్క శుద్ధ కారణాంకాల సంఖ్య.......

జ. 33

24) 50 నుండి 10 వరకు గల 5 మొక్క గుణిజాల మొత్తం ...................

జ. 825

25) 7 యొక్క మూడు వరుస గుణిజాల మొత్తం 777 అయిన దానిలో పెద్ద గుణిజం..............

జ. 266