SA – TEL – 37 – ప్రాజెక్టు పద్ధతి-5 ( మెథడాలజీ )

1. తరగతి గది విద్యకు, విద్యార్థి జీవన రంగానికి సమన్వయం ఉండేలా చేసిన ప్రయత్న ఫలితాన్నే ఏమంటారు..?
జ. ప్రకల్పనా పద్ధతి
2. విద్యార్థుల పని అనుభవానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన పద్ధతి ఏది..?
జ. ప్రాజెక్టు పద్ధతి
3. జీవనో పాధికి ఏమి చేయాల్సి వస్తుందో దాన్నే ఉద్యమంగా తీసుకోనే పద్ధతిని ఏమంటారు..?
జ.ఉద్యమ పద్ధతి
4. కిల్ ప్యాట్రిక్ ఉద్యమాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు..?
జ. 4
5. ఈ క్రింది వానిలో నిర్మాణాత్మక ఉద్యమాలకు ఉదాహరణలు వ్రాయబడినవి గుర్తించండి..?
1. నాటకం వేయడం, నమునాను రూపొందించడం
2. బ్రేక్ డాన్స్  వేయడం, నమునాను రూపొందించడం
3. బొమ్మలు వేయడం, బిల్డింగ్ను రూపొందించడం
4. ఆర్ట్స్ వేయడం, ప్రతి నమునాను రూపొందించడం
జ. 1 మాత్రమే
6. సౌందర్యాత్మక ఉద్యమాలకు ఉదాహరణలు వివరించండి.
జ.వస్తువు, కవితా ప్రశంస, అభినందన సభ
7. ఏదో ఒక అంశానికి లేదా ఒక కోణం నుంచి అధ్యయనం చేసే దాన్ని ఏమంటారు..?
జ.సామన్య ఉద్యమం
8. ఒకటి కంటే ఎక్కువ అంశాలను సంబంధించిన ఉద్యమాన్ని భిన్నకోణాల్లో పరిశీలించే ఉద్యమాన్ని ఏమంటారు..?
జ.సంకీర్ణ ఉద్యమాలు
9.అమెరికన్ విద్యావేత్త అగు బెంజిమన్ బ్లూమ్ ఏ విద్యను ప్రతిపాదించారు..?
జ.శిశు కేంద్రీకృత విద్య
10. ఉపాధ్యాయ కేంద్రికృతం, విద్యార్థి కేంద్రికృతంగా సాగే సిద్ధాంతం ఏది..?
జ.బ్లూమ్ సిద్ధాంతం
11. బ్లూమూన్ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రాథమిక దశలో ప్రవేశపెట్టబడిన బోధననే ఏమంటారు..?
జ.కృత్యాధార భోధన
12. కృత్యాధార భోధన సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు..?
జ.Activity Based Method
13. కృత్యాధార భోధన పద్ధతిని ఇండియాలో ప్రతిపాదించిన వారెవ్వరు..?
జ.ఈశ్వరీ భాయి పటేల్ కమిటీ
14. మన రాష్ట్రంలో కృత్యాధార బోధన అమలుకు కృషి చేసిన సంస్థ ఏది..?
జ.APPEP
15. ప్రాథమిక విద్యా క్షేత్రంలో గుణాత్మకతను సాధించడానికి ఏ బోధన తోడ్పడుతుందని విద్యావేత్తల  అభిప్రాయం..?
జ.కృత్యాధార బోధన
16. ప్రాతిపదిక విద్యా విధానాన్ని ప్రతిపాదించిన వారు ఎవ్వరు..?
జ. గాంధీజీ
17. ఈ క్రింది వానిలో ప్రాతిపదిక విద్యకు మరొక పేరేమి..?
1. వార్ధా విద్యా విధానం
2. శారదా విద్యా విధానం
3. గాంధేయ విద్యా విధానం
4. ఉత్తమ విద్యా విధానం
జ. 1 మాత్రమే
18. విద్యార్ధిని భావి జీవితానికి తయారు చేసే విధంగా ఉండవలెను.. ఈ విద్యా విధానాన్ని ఏమంటారు..?
జ. ప్రాతిపదిక విద్య లేదా బేసిక్ విద్య
19.గాంధీజీ ఏ నగరంలో ప్రాతిపదిక విద్యను ప్రతిపాదించారు..?
జ.వార్థా
20.  ప్రాతిపదిక విద్యా విధానంలో బోధన కాల పరిమితి ఎన్ని సంవత్సరాలుగా గుర్తించారు..?
జ.7
21. ప్రాతిపదిక విద్యా విధానంలో విద్యార్థి స్కూల్ కు వెళ్లే వయస్సు ఏన్ని సంవత్సరాలుగా నిర్ధారించారు..?
జ. 7 సం.. నుండి 12 సంవత్సరాలు
22. వార్ధా విద్యా విధానంలో పాఠశాలలు ఏవిధంగా దోహదపడతాయి..?
జ. స్వయం పోషకాలు
23. కార్యక్రమయుత అభ్యసనాన్ని ప్రతిపాదించిన వారు ఎవ్వరు..?
జ.B.F.Skinner
24. కార్యక్రమయుత అభ్యసనాన్ని ఆంగ్లంలో ఏమంటారు..?
జ.Programmed Learning
25. బోధనాభ్యసనంలో ప్రధాన పాత్ర వహించు శాస్త్రాన్ని ఏమంటారు..?
జ.విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం