SA TEL- 22 (విద్యా సాంకేతిక శాస్త్రం)

1. భాషా బోధనలో యూనిట్ అనగా ఏంటి..?
జ. ప్రతి పాఠం ఒక యూనిట్

2. అభ్యాసం చేయడం ద్వారా విద్యార్థుల్లో చైతన్యం చేకూర్చే గ్రంథం ఏది..?
జ. కృషి పుస్తకం

3. ఉప వాచకం బోధనకు అనుగుణమైన పఠనం ఏది..?
జ. విస్తార మౌన పఠనం

4. తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు..?
జ. ఆగస్టు-29

5. ఈ క్రింది వానిలో ఏప్రిల్ 16 ప్రత్యేకత ఏమీ..?
జ. తెలుగు నాటక రంగ దినోత్సవం

6. జాతీయ విద్యా విదానం దేనికి ప్రణాళిక ..?
జ.విద్యా ప్రణాళిక

7. ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల పనిదినాలు ఎన్ని..?
జ. 220

8. యూనిట్ ప్రణాళిక అంటే ఏమిటి..?
జ.పాఠ్యంశ ప్రణాళిక

9. విద్యార్థి తనలో తప్పులను తెలుసుకొని లోటుపాట్లను సరిచేసుకునే అవకాశం దేని ద్వారా కలుగుతుంది..?
జ. ప్రణాళిక

10. టీచర్ యూనిట్, పాఠ్య పథకాన్ని ఎన్ని రోజుల ముందు తయారు చేసుకోవాలి..?
జ.ఒక రోజు

11 స్కూల్, సమాజానికీ మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏ ప్రణాళిక ఉపయోగపడుతుంది..?
జ. సంస్థాగత ప్రణాళిక

12. టీచరు ప్రతినెల పూర్తి చేయబడిన పాఠం ద్వారా పొందుపరిచే ప్రణాళిక ఏది..?
జ. వార్షిక ప్రణాళిక

13. సర్వ శాస్త్ర ప్రయోజనం ఆత్మ దర్శనమ్ అని ఎవరన్నారు..?
జ. రవీంద్రనాథ్ ఠాగూర్

14. విద్యార్థులకు తరగతిలో బోధించడంతో పాటు స్కూల్లో బోధించే ప్రణాళికను ఏమంటారు..?
జ. విద్యా ప్రణాళిక

15. వాచక పుస్తకాల్లో భాష ఎలా ఉండాలన్ని భాషా నిపుణులంటారు..?
జ. శిష్టవ్యవహారికం

16. ఒక్కొక్క పాఠం ఒక యూనిట్ ఏ బోధనలో ఉపయోగపడుతుంది..?
జ. భాషా బోధనలో

17. ఈ క్రింది వానిలో విద్యా సాంకేతిక శాస్త్రానికి ఉపయోపడేవి ఏమిటి..?
జ. యంత్రాలు, పరికరాలు, సిద్ధాంతాలు, విద్యా లక్ష్యాలు

18. ఈ క్రింది వానిలో TLM పూర్తి అర్ధం ఏంటి..?
జ.Teaching Learning Metiraial

19. తరగతిలో పాఠాన్ని బోధించాలంటే వేటిని ఉపయోగిస్తారు..?
జ.నల్లబల్ల, పాఠ్య పుస్తకం, సుద్ధముక్క, తుడుపు గుడ్డ

20. ఈ క్రింది వానిలో బోధనోపకరణాలు ఎన్ని..?
జ.4

21. వ్యక్తిగత బోధనోపకరణాలు ఎన్నిరకాలుగా వర్గీకరించవచ్చు..?
జ. పాఠ్య పుస్తకాలు, వార్తా పుస్తకాలు, కర పత్రాలు, గోడ పత్రికలు, పరిశీలన గ్రంథాలు

22. సామాజిక బోధనోపకరణాలు ఉపయోగపడేవి ఏవి..?
జ. టెలివిజన్, కంప్యూటర్, ఎల్.సి.డి. ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్

23. నీతికథలు బోధించడానికి దోహదపడే ఉపకరణాలేంటి..?
జ. తోలు బొమ్మలు

24. కవులు, రచయితల వివరాలు, పాఠ్య పూర్వపర కథలు ఏ రూపంలో వివరించొచ్చు..?
జ. చార్టుల రూపంలో

25. బులెటిన్ బోర్డు, ప్లానెల్ బల్ల, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ దేనికి కిందకు వస్తాయి..?
జ. సాంకేతిక దృశ్య ఉపకరణాలు