14,177 పోలీస్ ఉద్యోగాలకు అనుమతి

12,941 కానిస్టేబుల్ - 1210 SI పోస్టులు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 14,177 పోలీస్ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు. దీనిపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సివిల్ కానిస్టేబుల్ -5002
స్పెషల్ కానిస్టేబుల్ -5372
ఏఆర్ కానిస్టేబుల్ - 2283,
కమ్యూనికేషన్ కానిస్టేబుల్ - 142
CCL కానిస్టేబుల్ - 53
CTO కానిస్టేబుల్ -89
అన్ని విభాగాల్లో కలిపి కానిస్టేబుల్స్ : కానిస్టేబుల్స్ - 12,941

SI సివిల్ - 710
SI AR - 275
SI స్పెషల్ పోలీసు - 191
కమ్యూనికేషన్ ఎస్‌ఐ -29
అన్ని విభాగాల్లో మొత్తం ఎస్‌ఐ పోస్టులు -1210

ఫింగర్ ప్రింట్ బ్యూరో ASI -26


SI/ CONSTABLE ఉద్యోగాల కోచింగ్ వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి. 

TELANGANA EXAMS- STUDY CIRCLE

http://tsexams.com/telangana-exams-study-circle/

Note: కానిస్టేబుల్/ SI పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ పడే అవకాశముంది.  అందువల్ల వచ్చేవారంలో మాక్ టెస్టులను మొదలు పెడతాం.  పూర్తి వివరాలు ఆది, సోమ వారాల్లో మీకు అందించబడతాయి.  అంతేకాకుండా వీటికి కోచింగ్ కూడా మొదలుపెడుతున్నాం.  ఆసక్తి గలవారు పై లింక్ లో సమాచారం తెలుసుకోగలరు.  కోచింగ్ కోసం తక్కువ మందిని మాత్రమే  తీసుకుంటాం.  రిజల్ట్ ఓరియెంటెడ్ గా ఉంటుంది.  అనువజ్ఞులైన ఫ్యాకల్టీతో పాటు మీకు నిత్యం గైడెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం.  మాక్ టెస్టులు, ఆన్ లైన్ ఎగ్జామ్స్, డిస్కషన్ మోడ్ లో మీకు  సబ్జెక్ట్ ఎక్కువగా గుర్తుండేలా చేయాలన్నది మా లక్ష్యం.  రెండు నెలలు గట్టిగా ప్రయత్నిస్తే విజయం మీ సొంతం అవుతుంది.  బయటి విషయాలన్నీ మర్చిపోయి... పూర్తిగా ఉద్యోగం సాధించాలన్న లక్ష్యాన్ని మీలో కల్పిస్తాం.

 

PC/VRO/GROUP-IV అభ్యర్థులకు టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్ తెరిచాం. ఈ కింది లింక్ తో జాయిన్ అవ్వగలరు
https://t.me/joinchat/AAAAAE_6VD9JfcNYH1PH6Q