CONSTABLE/VRO/GROUP- IV/SI/GROUP.II మాక్ టెస్టులు

కానిస్టేబుల్/VRO/ GROUP.IV కి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడతాయి. దాంతో చాలామంది ముందు నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. మనం ప్రపోజ్ చేసిన 1,2,3 స్టెప్స్ తో పాటు 4TH స్టెప్ కి మీ నుంచి వచ్చిన అనూహ్యమైన స్పందనకు కృతజ్ఞతలు. ఇవే కాకుండా ఇంకా చాలామంది రిక్వెస్ట్ మేరకు మేం కోచింగ్ సెంటర్ కూడా మొదలుపెట్టాం.

మాక్ టెస్టులు ఇప్పటికే మొదలయ్యాయి.  మీరు ఎప్పుడు ఫీజు కట్టినా మొదటి టెస్టు నుంచి కవర్ అవుతాయి.

ఇక మనం FBO, FSO, FRO, AEO, AEE, TRANSCO AE, SUB ENGR, TRT (SGT, SA-SOCIAL, BIO SCIENCE, TELUGU) కు మాక్ టెస్టులు నిర్వహించాం... కొన్ని ఇంకా జరుగుతున్నాయి. వందల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. కొన్ని ఎగ్జామ్స్ లో 40 శాతం వరకూ మన బిట్స్ కవర్ అయ్యాయి.   అదే స్ఫూర్తితో మీకు గతం కన్నా మరిన్ని ఎక్కువ టెస్టులు అందించాలని ప్రయత్నిస్తున్నాం.

CONSTABLE/VRO/GROUP - IV ఎగ్జామ్స్ కి మేం ఇచ్చే టెస్టులు, ప్రింటెడ్ మెటీరియల్, ఇంటెన్సివ్ కోచింగ్ (వారం లేదా 10 రోజుల) వివరాలు:

మాక్ టెస్టులు ఎన్ని ? ఎలా ఉంటాయి ?

మొత్తం మాక్ టెస్టులు : 200 వరకూ ఉంటాయి (ఇందులో ఆరు నెలల కరెంట్ ఎఫైర్స్, ఎగ్జామ్స్ లో వచ్చే GK బిట్స్ కూడా కవర్ చేస్తాం )

ప్రతి రోజూ రెండు మాక్ టెస్టుల చొప్పున నిర్వహిస్తాం. సబ్జెక్ట్ వారీగా, పాఠాల వారీగా ఉంటాయి. ఎగ్జామ్ తేదీని బట్టి అవసరమైతే రెండు కన్నా ఎక్కువ టెస్టులు నిర్వహిస్తాం. (ఆదివారం, పండగ రోజుల్లో ఎలాంటి టెస్టులు ఉండవు. )
వీటిల్లో జనరల్ స్టడీస్ తో పాటు అర్థమెటిక్, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ బట్టి TSPSC లేదా TSLPRB ఎగ్జామ్ లో కవర్ అయ్యే సిలబస్ అంతా ఇస్తాం.

ప్రింటెడ్ మెటీరియల్

ఎగ్జామ్స్ కి అవసరమయ్యే ప్రింటెడ్ మెటీరియల్ సబ్జెక్ట్స్ వారీగా బుక్స్ ఉంటాయి. అవి ప్రింటింగ్ లో ఉన్నాయి. APRIL రెండో వారంలో అందుబాటులోకి వస్తాయి.

ఇంటెన్సివ్ కోచింగ్ ( వారం లేదా రోజులు)

మీరు మాక్ టెస్టులు రాస్తూ, ప్రింటెడ్ బుక్స్ సాయంతో సొంతంగా ప్రిపేర్ అవుతున్నా... ఇంకా మ్యాథ్స్, రీజనింగ్ లేదా సబ్జెక్ట్స్ లో కొన్ని ముఖ్యమైన టాపిక్స్ పై డౌట్స్ ఉంటాయి. అవి క్లారిఫై కాకపోతే ఎగ్జామ్ లో ఇబ్బంది అవుతుంది. కోచింగ్ వెళ్లే వాళ్ళు ఓకే. కానీ ఆ స్థోమత లేక ఇంటి దగ్గర ఉండి చదివే వాళ్ళకి మాత్రం ఇబ్బందే. అందుకే మీ లక్ష్యాన్ని చేరుకోడానికి మా వంతు సాయం చేస్తాం. అందుకోసం మీకు హైదరాబాద్ లేదా మీ జిల్లా ప్రాంతాల్లో వారం లేదా 10 రోజులు మీకు డైరక్టుగా క్లాసులు నిర్వహించి సబ్జెక్ట్ నిపుణులతో కోచింగ్ ఇప్పిస్తాం. (హాస్టల్ వసతి ఉండదు. ప్రయాణం, హాస్టల్ వసతి మీరే చూసుకోవాలి ). నేరుగా కోచింగ్ తీసుకోవాలంటే వేలల్లో ఖర్చు అవుతాయి కాబట్టి అంత స్థోమత లేనివారికి ఈ 3 బెస్ట్ ఆప్షన్స్ అని నమ్ముతున్నాము.

ఫీజుల వివరాలు
1) మాక్ టెస్టులకు చెల్లించాల్సిన ఫీజు : రూ.750 ( తెలుగు మీడియం)
2) ప్రింటెడ్ మెటీరియల్ : రూ. 1200/-( కొరియర్ ఛార్జీలు తర్వాత తెలియజేస్తాం లేదా మినహాయిస్తాం)
3) వారం లేదా 10 రోజులు ఇంటెన్సివ్ కోచింగ్ : రూ.1500/-
( హైదరాబాద్ లేదా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తాం. హాస్టల్ వసతి ఉండదు. ప్రయాణం, హాస్టల్ వసతి బాధ్యత మాది కాదు)

ఫీజులు ఎలా చెల్లించాలి ?

1) మాక్ టెస్టులు : రూ.750 (SI/Group.2 అయితే రూ.1000)
2) ప్రింటెడ్ మెటీరియల్ రూ.1200 (SI/Gr.2 తర్వాత ప్రకటించబడను)
3) ఇంటెన్సివ్ కోచింగ్ : రూ.1500 (SI/Gr.2 తర్వాత ప్రకటించబడను)
ఇందులో మీకు ఏది నచ్చితే దానికి ఫీజులు చెల్లించవచ్చు. మీరు ఫీజులను ఈ కింద పేర్కొన్న బ్యాంకు లేదా పేటీఎం ద్వారా చెల్లించవచ్చు.

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)

ACCOUNT NO: 156711100005950

IFSC: ANDB0001567

ANDHRA BANK, MANIKONDA BRANCH, HYDERABAD

You can scan QR code for Pay tm payments : (  ఈ QR కోడ్ ని స్కాన్ చేసి... PAYTM ద్వారా మీరు మాక్ టెస్టుల ఫీజులు చెల్లించవచ్చు)

( Description లో మీ పేరు, ఫోన్ నెంబర్ రాయండి )

నోట్: హైదరాబాద్ లో ఉన్న వారు నేరుగా ఆఫీసుకు వచ్చి మాక్ టెస్టుల ఫీజులు చెల్లించవచ్చు.

ఆఫీస్  అడ్రస్:

6-17/18, విజయశ్రీ నిలయం, శ్రీనగర్ కాలనీ (సాయిబాబా గుడి పక్క రోడ్ ), అన్నపూర్ణ కళ్యాణ మండపం లేన్ లో ఫస్ట్ రైట్, దిల్ సుఖ్ నగర్, హైదరాబాద్ - 60

మొబైల్ నెంబర్స్: 703 6813 703, 9010 550 419

 

Imp note:
1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా ఇమేజ్ లేదా పిక్చర్ తీసి telegram app లేదా వాట్సాప్ నుంచి 703 6813 703 కి పంపాలి. మీ మొబైల్ కి వచ్చిన IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి.
2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ తో పాటు... మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, E-mail, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. దేనికి ఫీజు కడుతున్నారో వివరాలు పంపాలి.
3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన ఒకటి, రెండు రోజుల్లో మీకు టెలిగ్రామ్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.
4) https://www.tsexams.com లో మాక్ టెస్టులు కండక్ట్ చేస్తాం.

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://www.tsexams.com వెబ్ సైట్ లో Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... దాన్ని క్యాన్సిల్ చేయబడును
3) ప్రతి ఎగ్జామ్ రాసుకోడానికి, తిరిగి చూసుకోడానికి 4 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు tspsc లేదా TSLPRB ఫైనల్ ఎగ్జామ్ జరిగే వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి.
4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు. అడ్జస్ట్ చేయబడదు.
5) మా నాలెడ్జ్ (నిపుణులు) మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ ఇవ్వము.
6) కరెంట్ ఎఫైర్స్ కోసం మీరు ప్రత్యేకంగా డైలీ పేపర్లు చూసి ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు. ప్రతి రోజూ http://www.telanganaexams.comలో వచ్చే కరెంట్ ఎఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇది కాకుండా మాక్ టెస్టుల్లో కూడా Current Affairs+ GK బిట్స్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో కవర్ చేస్తాం.
7) PC/VRO/GROUP-IV అభ్యర్థులకు టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్ తెరిచాం. ఈ కింది లింక్ తో జాయిన్ అవ్వగలరు
https://t.me/joinchat/AAAAAE_6VD9JfcNYH1PH6Q

ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రోజు నుంచే ఫీజులు చెల్లించవచ్చు. అయితే మీ కోచింగ్ కి వెళ్ళడం లేదు... ఈ మూడు STEPS ద్వారానే ఫాలో అవుతాం అనుకుంటే... మొత్తం ఫీజు ఒకేసారి చెల్లించవచ్చు. అలాకాకపోతే... ముందు మాక్ టెస్టులకు తర్వాత ప్రింటెడ్ బుక్స్ కి ఆ తర్వాత ... ఇంటెన్సివ్ కోచింగ్ కి ఫీజులు చెల్లించవచ్చు. (ప్రింటెడ్ బుక్స్, ఇంటెన్సివ్ కోచింగ్ సమాచారం తర్వాత ప్రకటించబడును )

 

SI/PC/GR.IV/VRO కోచింగ్ మొదలైంది
8-10గంటల Studyతో Perfect Planning
https://tsexams.com/coaching-starts/