MOCK TEST – SA – TEL – 29 – శిశు భాషా వికాసం బోధనా పద్ధతులు ( మెథడాలజీ )

1. భారత రాజ్యాంగంలో ఏ అధికరణం ద్వారా ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరిచడానికి రాష్ట్రాలకు అధికారమిచ్చిన సంవత్సరం ఏది..?
2. గద్య బోధన ఉద్దేశం ఏంటి..?
3. పడమర దిక్కుకై అధిపతి అయిన వరుణుని భార్య ఎవరు..?
4. తెలుగు రచియింపు మధిక థీయుక్తి మెయిన్ అని రచించిన కవి ఎవరు..?
5. అవగాహన యొక్క స్పష్టీకరణను వివరించండి..?
6. శ్రవణ నైపుణ్యం పెంపొందించే ఉద్దేశ్యం ఏది..?
7. విద్యార్థుల శక్తి యుక్తుల్ని బలోపేతం చేయడానికి వారి జ్ఞానేంద్రియాలు ప్రేరిపిస్తే వాళ్లు అత్యంత సమర్థవంతంగా అభ్యసించగలుగుతారని భావించిన వారెవ్వరు..?
8. ప్రానిస్ చాస్, జె.లైడ్ ట్రంప్ అనే విద్యావేత్తలు వ్యాప్తి చేసిన భావన ఎవరిది..?
9. బోధనను కేవలం జీవిక సంపాదనకు ఎంచుకున్న వారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అని అన్నవారెవ్వరు..?
10. భాషా బోధన వివిధ దశలలో టీచర్లు ఉపయోగించే వస్తు జాలమే బోధనోపకరణాలు అని విల్యం మాథ్య ఈ కన్నడ పుస్తకంలో రాశారు..?
11. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేది ఏది..?
12. ఒక గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయాన్ని ఏమంటారు..?
13. అంతస్థాలను సరిగా ఉచ్ఛరించక పోవడం వల్ల ఏర్పడే ఉచ్ఛారణ దోషం ఏది..?
14. ప,ఫ,బ,భ, మ అనే అక్షరాలు వీనికి చెందుతాయి గ్రహించండి..?
15. మాక్స్ ముల్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది..?
16. 1964-66 నాటి విద్యా కమిషన్ ఏది..?
17. వేదం వెంకట రాయశాస్త్రి తొలిసారిగా పాత్రోచిత భాషను ప్రవేశపెట్టిన గ్రంథం ఏది..?
18. పద్యంలోని పదాలు విడదీసి, ప్రతి పదానికి అర్ధం చెబుత వివరణ ఇస్తూ స్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్ధతిని ఏమంటారు..?
19. అమెరికా దేశీయురాలయైన డాల్టన్ నగరంలో ఉన్నత పాఠ శాలలో ప్రయోగించిన పద్ధతి ఏది..?
20. ద్వితీయ భాషగా బోధనకిది ఉత్తమమైన పద్ధతి ఏది..?
21. సింహగిరి వచనములను రచించిన వీరిని గద్య వాజ్యయానికి ఆద్యునిగా పేర్కొన్నవారెవ్వరు..?
22. తెలుగు సాహిత్యంలో అతి నవ్య ధోరణులకు నిదర్శనాలైనవి ఏవి..?
23. వ్యాకరణ సూత్రం చెప్పి, సూత్రంలోని పారిభాషిక పదాలు వివరించి, ఆసూత్రంతో లక్ష్య లక్షణ సమన్వయం చేయడాన్ని ఏమంటారు..?
24. ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైనది ఏది..?
25. వ్యాసం అనే పదాన్ని ప్రయోగించిన వారెవ్వరు..?