జనవరి 1 నుంచి TRT జీకే, కరెంట్ ఎఫైర్స్ ప్రత్యేక ప్యాకేజీ

హాయ్ ఫ్రెండ్స్....
ఇప్పటికే చాలామంది  https://www.tsexams.com నుంచి నిర్వహిస్తున్న TRT మాక్ టెస్టులు రాస్తున్నారు.  ఇంకా చాలామంది ఫోన్లు చేస్తున్నారు.  TRT పోస్టులకు అప్లయ్ చేసుకోడానికి ఇంకా ఈనెల 30 దాకా గడువు ఉంది.  ఆ తర్వాత చాలామంది మాక్ టెస్టులకు అప్లయ్ చేసే అవకాశముంది... అంతేకాకుండా... ఇప్పటి వరకూ మా దగ్గర మాక్ టెస్టులు రాస్తున్న వారిలో చాలామంది CURRENT AFFAIRS, GK కు కూడా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వమని కోరుతున్నారు.  మీకు తెలుసు... కరెంట్ ఎఫైర్స్ లో తెలంగాణ రాష్ట్రంలో  www.telanganaexams.com  నెంబర్ 1లో ఉంది.

అందుకే మీరు TRT లో 10 కి 10 మార్కులు తెచ్చుకునేలా (CA & GK) లో మేం ప్లాన్ చేస్తున్నాం.. ఏయే టాపిక్స్ కవర్ చేస్తాం... ఎన్ని రోజులు కవర్ చేస్తాం అన్నది... వచ్చేవారంలో తెలియజేస్తాం. 2018  జనవరి 1 నుంచి GK & CURRENT AFFAIRS మొదలు పెడుతున్నాం... జూన్ ,2017 నుంచి ముఖ్యమైన కరెంట్ ఎఫైర్స్ తో పాటు ... సైన్స్, ఆర్థిక, భౌగోళికం, పాలిటీ, చరిత్ర, టెక్నాలజీ తదితర రంగాల నుంచి మేం GK బిట్స్ తయారు చేస్తున్నాం.  ఇప్పటివరకూ APPSC, TSPSC ద్వారా జరిగిన పరీక్షలతో పాటు గత DSC నుంచి వచ్చిన ప్రశ్నలను కూడా దృష్టిలో పెట్టుకొని SPECIAL PACKAGE తయారు చేస్తున్నాం.  TRT సబ్జెక్ట్ మెటీరియల్ తో పాటు వీటిని కూడా కవర్ చేస్తున్నాం.
అందువల్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించగలరు.  మాక్ టెస్టుల వివరాలకు క్లిక్ చేయండి:
(ఈ GK & CA  ప్రత్యేక ప్యాకేజీ... TRT మాక్ టెస్టులు రాస్తున్నవారికి ఉచితం.... ఇప్పటికే ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఎలాంటి అమౌంట్ చెల్లించనక్కర్లేదు )
===========================================
TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు ( SGT, SA (సోషల్ ) వివరాలకు క్లిక్ చేయండి:

TRT – తెలుగు పండిట్ , బయాలజీ MOCK TESTS

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు తెలుగు పండిట్, బయాలజీ వివరాలకు క్లిక్ చేయండి :

TRT – SGT /SA (SOCIAL) కి మాక్ టెస్ట్ లు

AEE/ CDPO మాక్ టెస్టులు రాయాలనుకునేవారు వివరాలకు క్లిక్ చేయండి :

AEE/CDPO MOCK TESTS