AEE/CDPO MOCK TEST MODEL (TELUGU)

AEE/CDPO అభ్యర్థులకు డిసెంబర్ 12 నుంచి మాక్ టెస్టులు ప్రారంభం అవుతున్నాయి. అందుకోసం ఈ మోడల్ టెస్టును మీకు ఇస్తున్నాం. మోడల్ టెస్ట్ కాబట్టి అన్ని ప్రశ్నలు కలిపి తయారు చేశాం. మీకు రోజువారీ ఇచ్చే టెస్టుల్లో మాత్రం సబ్జెక్ట్ - పాఠాల వారీగా ప్రశ్నలు ఉంటాయి. కరెంట్ ఎఫైర్స్ కూడా కవర్ చేస్తాం.

1. కింది ప్రవచనాల్లో సరైంది ఏది ?
ఎ) A.C విద్యుత్ ను సుదూరాలకు సరఫరా చేయవచ్చు
బి) D.C విద్యుత్ తోనే ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేస్తాయి
సి) D.C విద్యుత్ ను A.C విద్యుత్ గా మార్చలేం
డి) ట్రాన్స్ ఫార్మర్ తో D.C విద్యుత్ విలువను మార్చవచ్చు
2. దేశంలో అత్యధిక బొగ్గు నిల్వలున్న నదీ లోయ ప్రాంతం ఏది?
3. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విటమిన్ ఉండాలి ?
4. వాషింగ్ మిషన్ ఏ సూత్రం ద్వారా పని చేస్తుంది ?
5. జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణ కోసం బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది ?
6. అరటిపండు లో అధికంగా లభించే మూలకం ?
7. కింది అంశాలను జతపరచండి
ఎ) వేలం వేసే పద్ధతి           i) కారన్ వాలీస్
బి) జమీందారీ పద్ధతి          ii) థామస్ మన్నో
సి) రైత్వారీ పద్ధతి              iii) వారన్ హేస్టీంగ్స్
డి) మహల్వారీ పద్ధతి         iv) లార్డ్ హేస్టీంగ్స్
8. తెలంగాణ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. కారణం ఏంటి ?

 
9. ప్రతిపాదన (A)
విద్యుత్ మోటర్ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తి గా మారుస్తుంది
కారణం (R)
విద్యుత్ మోటర్ అన్యోన్య ప్రేరకత్వం పై ఆధారపడి పని చేస్తు్ంది
10. గ్రామ జ్యోతి పథకం కింద ఏర్పాటు చేసిన కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు ?
11. 290 కి.మీ లక్ష్య పరిధి కలిగి, ధ్వని కన్నా రెండు రెట్లు వేగంగా 14 కి.మీ పైకి ఎగురగల సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ?
12. మనం వాడే టూత్ పేస్ట్ లో కలిపే యాంటిసెప్టిక్ ?
13. మహాత్మగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు ?
14. జతపర్చండి
ఎ) హిందూ వితంతు పునర్వివాహ చట్టం
బి) బానిసత్వ నిర్మూలన
సి) సమ్మతి వయస్సు చట్టం
డి) సతీసహగమన నిషేధ చట్టం

1) డల్హౌసీ
2) విలియం బెంటిక్
3)లాన్స్ డవున్
4) ఎల్లెన్ బరో
15. పాశ్చరైజేషన్ ను కనుగొన్నది ఎవరు?
16. పిండిపదార్థాలు – పర్యాయ పదాలు (జతపరచండి)

1) గ్లూకోజ్

2) ఫ్రక్టోజ్

3) సుక్రోజ్

4) లాక్టోజ్
  1. a) Milk Sugar
  2. b) Grape Sugar
  3. c) Cane Sugar
  4. d) Fruit Sugar
17. ఆసరా పెన్షన్లు పధకాన్ని CM కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?
18. దేనికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 20 1932 నాడు మహాత్మాగాంధీ ఎరవాడ జైల్లో ఆమరణ దీక్ష చేపట్టారు
19. క్రిందివానిలో సరైనది ఏది?

1.మిషన్ కాకతీయలో భాగంగా మన ఊరు-మన చెరువు పధకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ లో గల పాత చెరువులో మార్చి 12న ప్రారంభించారు

2.మిషన్ కాకతీయ నినాదం మన ఊరు-మన చెరువు

3.తొలిదశలో భాగంగా 9,573 చెరువులను పునరుద్దరించనున్నారు.

4.మిషన్ కాకతీయ బెబ్ సైట్ ను 2015 జూన్ 4న ప్రారంబించారు
20. నకీలి నోట్లు గుర్తించేందుకు ఏ రకమైన కిరణాలను ఉపయోగిస్తారు?
21. కింది ప్రవచనాల్లో సరైంది ఏది ?
ఎ) వస్తువు చలనానికి వ్యతిరేక దిశలో ఘర్షణ పని చేస్తుంది
బి) గాలి వల్ల కలిగే  ఘర్షణ ను ‘స్నిగ్ధత’ అంటారు
సి) సైకిల్ చక్రంపై పని చేసే ఘర్షణ, సైకిల్ చలన దిశలో పనిచేస్తుంది
డి) సైకిల్ చక్రంపై పని చేసే ఘర్షణ, సైకిల్ చలన వ్యతిరేక దిశలో పనిచేస్తుంది
22. తెలంగాణకి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏది తప్పు

ఎ) సాధారణ సగటు వర్షపాతం - 906.6 మి.మీ

బి) నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం - 715 మి.మి

సి) ఈశాన్య రుతుపవనాల కాలంలో వర్షపాతం - 129 మి.మీ

డి) కర్ణాటక పీఠభూమికి దగ్గర ఉన్న జిల్లాలు : ఖమ్మం, నల్గొండ
23. ఆరోగ్యవంతులు ప్రతి రోజూ పిండి పదార్థాలు, పోషకాలు, కొవ్వు ఏ నిష్పత్తి ప్రకారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు?
24. భారత్ లో స్థాపించిన మొదటి పరిశోధక  అణు రియాక్టర్ ?
25. ఒంటరిగా జీవితం గడుపుతూ ఆర్ధిక పరిస్థితుల్లో  కష్టాలు పడుతున్న మహిళలకు స్రభుత్వం ఎంత సాయం అందిస్తోంది. ?