AEE/CDPO కి తేదీల వారీగా మాక్ టెస్లుల వివరాలు (తెలుగు మీడియం)

AEE/CDPO MOCK TESTS SCHEDULE

అభ్యర్థులకు మేము అందించబోయే మాక్ టెస్టుల షెడ్యూల్ ఇస్తున్నాం... అన్ని ముఖ్యమైన టాపిక్స్ కవర్ చేస్తూ ఈ ప్రశ్నలు ఉంటాయి.  ఇది tentative షెడ్యూల్ మాత్రమే... ఎగ్జామ్ డేట్ ప్రకటించిన తర్వాత మార్పులు, చేర్పులు ఉంటాయి. ఈ మొత్తం సిలబస్ అయ్యాక... టైమ్ ను బట్టి MOST EXPECTED QUESTIONS సిరీస్ ఇచ్చుకుంటూ వెళతాం.  చివర్లో కొన్ని GRAND TESTS కూడా నిర్వహించబడును.

s.No. Date Subject Topic
1 12 DEC I.HISTORY యూరోపియన్ల రాక –ఆంగ్లేయుల పాలన
2 12 DEC T.HISTORY శాతవాహనులు, కాకతీయులు
3 13 DEC I.HISTORY స్వాతంత్ర్య ఉద్యమం - 1
4 13 DEC T.HISTORY చాళుక్యులు
5 14 DEC I.HISTORY స్వాతంత్ర్య ఉద్యమం - 2
6 14 DEC T.HISTORY అసఫ్ జాహీలు, సాలర్జంగ్ సంస్కరణలు
7 15 DEC I.HISTORY స్వాతంత్ర్య ఉద్యమం - 3
8 15 DEC T.HISTORY ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం
9 16 DEC GOVT SCHEMES  ప్రభుత్వ పథకాలు

 

10 16 DEC DISASTER MANAGEMENT ప్రకృతి విపత్తులు - 1
11 18 DEC DISASTER

MANAGEMENT

 ప్రకృతి విపత్తులు - 2
12 18 DEC I GEOGRAPHY భారత దేశం- వాతావరణం
13 19 DEC I GEOGRAPHY భారత్ -ఖనిజాలు
14 19 DEC G.SCIENCE ధ్వని
15 20 DEC I.GEOGRAPHY ఉష్ణోగ్రతలు
16 20 DEC G.SCIENCE సైన్స్ & టెక్నాలజి
17 21 DEC I.GEOGRAPHY భారత రవాణా వ్యవస్థ
18 21 DEC G.SCIENCE సైన్స్ & టెక్నాలజీ (2)
19 22 DEC I.GEOGRAPHY నదులు
20 22 DEC G.SCIENCE వ్యాధులు
21 23 DEC I.GEOGRAPHY ఇండియన్ జాగ్రఫీ - వన్యమృగ కేంద్రాలు
22 23 DEC G.SCIENCE  పోషణ
23 25 DEC I.ECONOMY ప్రణాళికలు-నీతి ఆయోగ్
24 25 DEC T.H &CULTURE తెలంగాణ జాతరలు, కళలు, నృత్యాలు
25 26 DEC I.ECONOMY Economy-పేదరికం,నిరుద్యోగిత
26 26 DEC T.H.&CULTURE తెలంగాణ వారసత్వ కట్టడాలు, దేవాలయాలు
27 27 DEC I.ECONOMY FBO-35-కేంద్ర బడ్జెట్ - 2017-18
28 27 DEC CA  ఆగస్ట్ 2017
29 28 DEC I.POLITY పంచాయతీ రాజ్ వ్యవస్థ
30 28 DEC CA కరెంట్ ఎఫైర్స్ (సెప్టెంబర్
31 29 DEC I.POLITY కేంద్ర ప్రభుత్వం
32 29 DEC CA AEO 52 - CA - OCT
33 30 DEC I.POLITY లోక్ సభ రాజ్య సభ నిర్వహణ తీరు
34 30 DEC I.HISTORY  స్వాతంత్ర ఉద్యమ చరిత్ర
35 01 JAN T.GEOGRAPHY (తెలంగాణ అడవులు, వ్యవసాయం
36 01 JAN T.HISTORY నిజాం పాలన అంతం, బూర్గుల ప్రభుత్వం
37 02 JAN T.GEOGRAPHY తెలంగాణ నదులు)
38 02 JAN T. HISTORY 1969 తెలంగాణ ఉద్యమం
39 03 JAN T. GEOGRAPHY తెలంగాణ ప్రాజెక్టులు, జలపాతాలు
40 03 JAN T.HISTORY తెలంగాణ ఉద్యమం
41 04 JAN T.GEOGRAPHY తెలంగాణ -పరిశ్రమలు
42 04 JAN T.HISTORY తెలంగాణ ఉద్యమం -2
43 05 JAN T.GEOGRAPHY సంప్రదాయేతర ఇంధన వనరులు
44 05 JAN T.HISTORY తెలంగాణ ఉద్యమం-3
45 06 JAN TELANGANA తెలంగాణ సర్కార్ – ప్రభుత్వ విధానాలు
46 08 JAN TELANGANA తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలు 1
47 08 JAN TELANGANA తెలంగాణలో వివిధ కంపెనీలు, పరిశ్రమలు స్థాపన ( ఏ కంపెనీకి ఎక్కడ ?)
48 09 JAN T.HISTORY తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలు 2
49 09 JAN బడుగు, బలహీన వర్గాల సంక్షేమం
50 10 JAN POLITY న్యాయవ్యవస్థ
51 10 JAN T.HISTORY తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలు 2
52 11 JAN బడుగు బలహీన వర్గాల సంక్షేమం 2
53 11 JAN POLITY గవర్నర్ - రాష్ట్ర ప్రభుత్వం
54 12 JAN భారతదేశం వ్యవసాయం-1
55 12 JAN భారతదేశం - వ్యవసాయం -2
56 13 JAN తెలంగాణ జాతరలు, కళలు, నృత్యాలు 2
57 13 JAN Indian History
58 16 JAN G.SCIENCE నిత్య జీవితంలో సైన్స్
59 16 JAN SC & T సైన్స్ & టెక్నాలజీ 2
60 17 JAN T.CULTURE తెలంగాణ సమాజం
61 18 JAN T.ECONOMY తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
62 18 JAN CA NOVEMBER
63 19 JAN CA DECEMBER
64 19 JAN ప్రకృతి విపత్తులు 3

 

గమనిక: ఇది tentative షెడ్యూల్ మాత్రమే... ఎగ్జామ్ డేట్ ప్రకటించిన తర్వాత మార్పులు, చేర్పులు ఉంటాయి. ఈ మొత్తం సిలబస్ అయ్యాక... టైమ్ ను బట్టి MOST EXPECTED QUESTIONS సిరీస్ ఇచ్చుకుంటూ వెళతాం.  చివర్లో కొన్ని GRAND TESTS కూడా నిర్వహించబడును.

(నోట్: ఇంకా మీ మిత్రులు, బంధువులు, తెలిసినవాళ్ళల్లో ఎవరైనా AEE/CDPO ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఉంటే సమాచారం ఇవ్వగలరు.  ఈ షెడ్యూల్ ను షేర్ చేయగలరు  ఇంకా ఫీజులు పేచేయని వారు ఇంకా చేయొచ్చు... మొదటి ఎగ్జామ్ నుంచి అందుబాటులో ఉంటాయి.  CDPO రాసేవారికి జనవరి 4 సిలబస్ మొత్తం కవర్ అయ్యేలా ఇస్తాం..)

TRT కి కూడా ఇలాంటి షెడ్యూల్ ప్రకటిస్తాం.