AEE/EXTN OFFICERS MOCK TESTS

AEE ఎగ్జామ్స్ డేట్ ను TSPSC ప్రకటించింది.  మార్చి 18న జరుగుతాయి.  అందువల్ల మీరు ఆన్ లైన్ లో జనరల్ స్టడీస్ + CURRENT AFFAIRS మాక్ టెస్టులు రాసుకోడానికి మంచి అవకాశం

(AEE MOCK TESTS డిసెంబర్ 12 నుంచి మొదలయ్యాయి. ... మీరు ఎప్పుడు ఫీజులు చెల్లించినా... మొదటి టెస్ట్ నుంచి అందుబాటులో ఉంటాయి)

FREE MODEL EXAMS (BOTH TELUGU & ENGLISH MEDIUM) కోసం మీరు ఈ వెబ్ సైట్ లో చూడొచ్చు:  https://www.tsexams.com

FBO లో మాక్ టెస్టులు/telanganaexams.com నుంచి 40-50 ప్రశ్నలు కవర్ అయ్యాయి

FSO లో 30-40 మార్కులు కవర్ అయ్యాయి. 

(ఈ రెండు ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ఇంకా పకడ్బందీగా AEE ఎగ్జామ్స్ కవర్ చేస్తున్నాం )

https://www.telanganaexams.com

https://www.tsexams.com

Telangana exams ( app – Google play store )

ఆధ్వర్యంలో MADE సంస్థ  తెలంగాణలోనే మొదటిసారిగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మాక్ టెస్టుల విధానాన్ని ప్రవేశపెట్టింది. తెలుగులో ఇంతవరకూ ఎవరూ చేయని ప్రయోగాన్ని మేం చేశాం.  ఇంగ్లీష్ లో బ్యాంక్, రైల్వే ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితమైన ఆన్ లైన్ మాక్ టెస్టులను మేం తెలుగులో కండక్ట్ చేస్తున్నాం.

ఇప్పటిదాకా FBO, FSO, FRO, AEO కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహించాం.  దాదాపు 30 నుంచి 40 మార్కుల దాకా TSPSC ఎగ్జామ్స్ లో మా బిట్స్ కవర్ అయ్యాయి.  ఇప్పుడు TRT, AEE, CDPO కానిస్టేబుల్ పరీక్షలకు మాక్ టెస్టులు నిర్వహిస్తున్నాం.  వేలమంది అభ్యర్థులు మా మాక్ టెస్టులను ఆన్ లైన్ లో రాశారు.

AEE అభ్యర్థులకు ఇంకా ఎగ్జామ్ డేట్ ప్రకటించలేదు.  అయినప్పటికీ  మీరు టార్గెట్ పెట్టుకొని ఇప్పటి నుంచే చదివితే విజయం మీ సొంతం అవుతుంది.  AEE అభ్యర్థులు ప్రిపేర్ అవడానికి ప్రాక్టీస్ కోసం  https://www.tsexams.com ద్వారా మాక్ టెస్టులు నిర్వహిస్తున్నాం.   జనరల్ స్టడీస్ కు మాత్రమే మాక్ టెస్టులు ఉంటాయి. సెకండ్ పేపర్ మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వగలరు.

అలాగే మేం నిర్వహించే మాక్ టెస్టుల్లో 13 టాపిక్స్ కవర్ చేస్తాం. ఇందులో లాజికల్ రీజనింగ్ టైప్ చేయడం కష్టమవుతుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్ కూడా ఇవ్వలేం. ఒకవేళ మా ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్  ఇవ్వగలిగితే మాత్రమే వాటిల్లో మాక్ టెస్టులు పెడతాం. ఈ రెండు తప్ప మిగిలిన అన్ని టాపిక్స్ ( 1 నుంచి 13 వరకూ ) కవర్ అవుతాయి.

మాక్ టెస్టులు ఎలా ఉంటాయి ?

1) మాక్ టెస్టులు :  ఇప్పటికే మొదలయ్యాయి.  అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. ఆదివారాలు నాడు ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు.
2) ప్రతి రోజూ రెండు మాక్ టెస్టులు ( 30 ప్రశ్నలు X 2 =60) ( అవసరమైతే కొన్ని రోజులు 3 సార్లు కూడా ఇస్తాం) (మొత్తమ్మీద 2000కి పైగా బిట్స్ కవర్ చేయాలని చూస్తున్నాం )
3) ముఖ్యమైన ప్రశ్నలు, గత ప్రశ్నాపత్రాల్లో వచ్చినవి కూడా ఇందులో కవర్ అవుతాయి.
5) కరెంట్ ఎఫైర్స్ ఆగస్టు,2017 నుంచి కవర్ అవుతాయి.
6) TSPSC ఎగ్జామ్ పేపర్లను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు తయారు చేస్తున్నాం.
7) ప్రశ్నలన్నీ మల్టిఫుల్ చాయిస్ రూపంలో ఉంటాయి.
8) మాక్ టెస్టుల్లో ప్రశ్నాపత్రం మొత్తం రాశాక... SUBMIT బటన్ కొడితే ఆన్సర్స్, మీరు ఎన్ని మార్కులు స్కోర్ చేశారో తెలిసిపోతోంది. (ఒక్కో సందర్భంలో ఈ పద్దతిలో కాకుండా డైలీ టెస్టుల పద్దతిలో ( ప్రశ్నాపత్రం, ఆన్సర్ షీట్ విడి విడిగా కూడా ఇవ్వబడతాయి. గమనించగలరు )
9) ఎప్పుడైనా ఆన్సర్లు మీకు తప్పుగా అనిపిస్తే నా దృష్టికి 703 6813 703కి telegram యాప్ ద్వారా ప్రైవేటుగా మెస్సేజ్ పెట్టండి. క్రాస్ చెక్ చేసుకున్నాక... AEE ASPIRANTS GROUP ( telegram app లో) అందరికీ తెలియజేస్తాం.

మాక్ టెస్టుల ఫీజు ఎంత ?

తెలుగు మీడియం – రూ.500/-

ఇంగ్లీష్ మీడియం – రూ.750/-

ఎలా పే చేయాలి ?
MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)

ACCOUNT NO: 156711100005950

IFSC: ANDB0001567

ANDHRA BANK, MANIKONDA BRANCH, HYDERABAD

PAY TM ద్వారా చెల్లించాలంటే...(అదనంగా రూ.15 చెల్లించాలి )

Rs.500 + 15 = Rs.515 (తెలుగు మీడియం)

Rs.750/-+15= Rs.765/- (ఇంగ్లీష్ మీడియం) చెల్లించాలి...

( Description లో మీ పేరు, ఫోన్ నెంబర్ రాయండి )      (సాధ్యమైనంతగా బ్యాంక్ అకౌంట్ కే చెల్లించగలరు)

You can scan QR code for Paytm payments : (  ఈ QR కోడ్ ని స్కాన్ చేసి... PAYTM ద్వారా మీరు మాక్ టెస్టుల ఫీజులు చెల్లించవచ్చు)

Imp note:
1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా పిక్ తీసి telegram app నుంచి 703 6813 703 కి పంపాలి. లేదా IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి.
2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ తో పాటు... మీ పేరు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ వివరాలు పంపాలి...
3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన ఒకటి, రెండు రోజుల్లో మీకు టెలిగ్రామ్ యాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.
4https://www.tsexams.com లో మాక్ టెస్టులు కండక్ట్ చేస్తాం.

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://www.tsexams.com వెబ్ సైట్ లో Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... దాన్ని క్యాన్సిల్ చేయబడును
3) ప్రతి ఎగ్జామ్ ను రాసుకోడానికి, తిరిగి చూసుకోడానికి 4 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు tspsc ఫైనల్ ఎగ్జామ్ జరిగే వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి.
4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు.
5) మా నాలెడ్జ్ (నిపుణులు) మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ లేదు.
6) కరెంట్ ఎఫైర్స్ కోసం మీరు ప్రత్యేకంగా డైలీ పేపర్లు చూసి ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు. ప్రతి రోజూ http://www.telanganaexams.comలో వచ్చే కరెంట్ ఎఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇది కాకుండా మాక్ టెస్టుల్లో కూడా మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఆ ప్రశ్నలను కవర్ చేస్తాం.

మీరు విజేతగా నిలవడానికి ఈ కింది సూచనలు తప్పక పాటించండి.
1) ముందుగా మీరు మీ మొబైల్ లో వివిధ రకాల వాట్సాప్ గ్రూపుల నుంచి left అయిపోండి
2) మీరు telegram app డౌన్ లోడ్ చేసుకొని... మా group లో జాయిన్ అవ్వండి.
3) ఇందులో మీకు సలహాలు, సూచనలు ఇవ్వబడతాయి.. ఫీజు కట్టిన ప్రతి ఒక్కర్నీ ఇందులో జాయిన్ చేస్తాం.
4) ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే... నాకు విడిగా telegram app గ్రూప్ లో 7036813703కి పోస్ట్ చేయండి... అందరికీ వచ్చే కామన్ ప్రశ్నలకు మాత్రం ఆ GROUP లో సమాధానాలు ఇస్తాం.

ఆల్ ది బెస్ట్...

Note:  మాక్ టెస్టుల విషయం... AEE ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులు, బంధువులు అందరికీ తెలియజేయండి... వీలైతే మీ ఫేస్ బుక్, వాట్పాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఈ సమాచారం ఇతరులకు చేరేలా చూడగలరని మా విజ్ఞప్తి.